Millie
your market intelligence analyst
Search Results
Edit Save
9,076 results
teluguglobal.in (India) 11/20/2019 07:49
అదేంటి.. సైరా సినిమా ఆల్రెడీ రిలీజైంది కదా. ఈరోజుతో 50 రోజులు కూడా పూర్తిచేసుకుంది. మరికొత్తగా ఈ రిలీజ్ ఏంటని అనుకుంటున్నారా? నిజంగానే రేపు సైరా రిలీజ్ అవుతోంది. కాకపోతే థియేటర్లలో కాదు, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో. ఈ సినిమా అమెజాన్ లో ఎప్పుడు వస్తుందా మరోసారి చూద్దామని చాలామంది వెయిటింగ్. అందుకే రేపే రిలీజ్ అంటూ మరోసారి హెడ్ లైన్స్ దర్శనమిస్తున్నాయి. దాదాపు 25 కోట్ల రూపాయలు పెట్టి సైరా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ […]
teluguglobal.in (India) 11/20/2019 07:00
తీన్ మార్ సినిమా గుర్తుందా.. అందులో పవన్ కల్యాణ్ ప్రేయసిగా నటించిన కృతి కర్బందా గుర్తుందా.. ఇప్పుడీ అమ్మడు మరోసారి వార్తల్లోకెక్కింది. తన ప్రేమ విషయాన్ని స్వయంగా బయటపెట్టింది కృతి కర్బాందా. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సహ నటుడు పుల్ కిత్ సామ్రాట్ తో డేటింగ్ చేస్తున్న విషయాన్ని బయటపెట్టింది. అనీల్ కపూర్, జాన్ అబ్రహాం హీరోలుగా రాబోతోంది పాగల్ పంతి సినిమా. ఇదే సినిమాలో కృతి కర్బంద, పులకిత్ సామ్రాట్ […]
teluguglobal.in (India) 11/20/2019 05:21
ఈ వీకెండ్ ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నీ చిన్న సినిమాలే. కాకపోతే పేరుకు ఇవి చిన్న సినిమాలే అయినప్పటికీ పోటీ మాత్రం గట్టిగా ఉంది. మరీ ముఖ్యంగా కంటెంట్ పరంగా రాగల 24 గంటల్లో, జార్జ్ రెడ్డి సినిమాల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. ఈషారెబ్బ, సత్యదేవ్ నటించిన సినిమా రాగల 24 గంటల్లో. శ్రీనివాసరెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమా ఓ మర్డర్ మిస్టరీ. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. అయితే దీనికంటే […]
teluguglobal.in (India) 11/20/2019 02:51
కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ ను తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. ఇప్పటికే పోస్టర్, టీచర్, ట్రైలర్ లతో వర్మ వేసిన బాంబులకు టీడీపీ శిబిరం బెంబేలెత్తిపోగా.. తాజాగా మరో ట్రైలర్ తో లోకేష్ ను, హీరో ఎన్టీఆర్ ను కూడా వర్మ టార్గెట్ చేశారు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ రాజకీయ, సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాంగోపాల్ వర్మ వాయిస్ తో […]
teluguglobal.in (India) 11/20/2019 02:33
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. ఇప్పుడు తెలంగాణ రారాజు కేసీఆర్ మనవడు.. యువరాజు హిమాన్షు తలుచుకుంటే కూడా అంతే… ఏకంగా ఆయన స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ కోసం తెలంగాణ మహిళా మంత్రిని ఉపయోగించుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. తీవ్ర చర్చనీయాంశమైన ఈ తీరును స్వయంగా కేటీఆర్ కుమారుడు హిమాన్షు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఫొటో పెట్టడంతో విషయం వెలుగుచూసింది. మంత్రి కేటీఆర్ కుమారుడు, సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు స్కూల్లో ‘బాలల సంక్షేమం’పై ప్రాజెక్ట్ […]
teluguglobal.in (India) 11/20/2019 01:34
టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్న మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అనూహ్యంగా నందమూరి వారసుడు ఎంట్రీ ఇచ్చి హెచ్చరికలు పంపడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబును తిట్టిన నాని, వంశీని నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్యకృష్ణ ఒక వీడియోలో హెచ్చరించారు. ఇక్కడెవరూ గాజులు తొడుక్కొని కూర్చోలేదంటూ చైతన్యకృష్ణ తీవ్ర పదజాలం వాడారు. విధానాలపై విమర్శలు చేస్తే ఫర్వాలేదని.. కానీ వ్యక్తిగత దూషణలకు దిగితే ఊరుకునేది లేదని టేక్ కేర్ అంటూ […]
teluguglobal.in (India) 11/20/2019 01:15
జార్జిరెడ్డి… ఇప్పుడీ ఉస్మానియా విద్యార్థి నాయకుడిపై రాబోతున్న సినిమా తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుంది. జార్జిరెడ్డి మూవీ తాజా ట్రైలర్ వివాదానికి ఆజ్యం పోసింది. ఈ మూవీ ట్రైలర్ లో వామపక్ష విద్యార్థి నాయకుడిగా ఉస్మానియాలో విజయబావుటా ఎగురవేసిన జార్జిరెడ్డిని… కొందరు హిందుత్వ విద్యార్థి నాయకులు హత్య చేసినట్లు చూపించడం దుమారం రేపింది. ఏబీవీపీని విలన్ గా చూపించిన ఈ సినిమాను అడ్డుకుంటామని.. ఆడనీయమని తాజాగా తెలంగాణలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించడం వివాదానికి ఆజ్యం […]
teluguglobal.in (India) 11/19/2019 23:24
పాకిస్తాన్ పోలీసులకు పట్టుబడిన విశాఖకు చెందిన ప్రశాంత్‌ కేసులో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశాంత్ ఎనిమిది నెలల క్రితమే పాక్‌ పోలీసులకు పట్టుబడ్డట్టు చెబుతున్నారు. 2017లోనే ప్రశాంత్ మిస్సింగ్‌ కేసు నమోదు అయింది. బెంగళూరులోని హువాయ్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన స్వప్నికా అనే అమ్మాయిని ప్రశాంత్ ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి ఇతడిని వదిలేసి స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె కోసం ప్రశాంత్ పరితపిస్తుండేవాడు. ఎలాగైనా ఆమెను కలుసుకోవాలన్న […]
teluguglobal.in (India) 11/19/2019 21:13
ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్‌ భాస్కర్‌ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. చంద్రబాబు హయాంలో నియమితులైన ఉదయ్ భాస్కర్‌పై తొలి నుంచి కూడా అనేక ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఆయన చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. గ్రామ సచివాలయ పరీక్షలు నిర్వహించినప్పుడు ఒక పత్రిక పనిగట్టుకుని వ్యతిరేక కథనాలు రాసినప్పుడు ఉదయ్‌ భాస్కర్‌ తీరుపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది. ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి రాజ్యాంగబద్దమైన పదవి కావడంతో తనను తొలగించడం ప్రభుత్వానికి అంత ఈజీ కాదన్న ధైర్యంతో ఉదయ్‌ […]
teluguglobal.in (India) 11/19/2019 20:50
తిరుపతి వైసీపీ ఎంపి బల్లి దుర్గాప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ను సొంత పార్టీ వారే గుర్తు పట్టలేకపోయారు. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా తడ మండలంలోని గ్రామ సచివాలయాలను ప్రారంభించే కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజీవయ్య, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డితో కలిసి ఎంపీ దుర్గాప్రసాద్‌ వచ్చారు. నేతలు రాగానే వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్యే సంజీవయ్య వద్దకు పరుగెత్తారు. కార్యకర్తలు ఎంపీని పక్కకు తోసేశారు. దాంతో ఎంపీ దుర్గాప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేయగా… […]
teluguglobal.in (India) 11/19/2019 11:54
ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా తాను పార్లమెంట్‌లో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇంగ్లీష్‌ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీ నుంచి బహిష్కరిస్తామంటూ జగన్‌ చేసిన హెచ్చరికలకు రఘురామకృష్ణంరాజు స్పందించారు. తెలుగు భాషను ప్రేమించడం తప్పయితే తాను ఏ శిక్షకైనా సిద్దమని ప్రకటించారు. తెలుగు భాషకు తాను మద్దతిస్తానన్నారు. తెలుగు అకాడమి నిధుల గురించి తాను పార్లమెంట్‌లో మాట్లాడాను గానీ… ఇంగ్లీష్‌ మీడియంకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇంగ్లీష్ అన్న పదమే తన […]
teluguglobal.in (India) 11/19/2019 11:36
ఇంగ్లీష్ మీడియం అంశం వైసీపీలోనూ చిచ్చు రేపుతోంది. ఇంగ్లీష్‌ మీడియంపై పార్లమెంట్ వేదికగా ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై జగన్‌ సీరియస్ అయ్యారు. పార్టీ ముఖ్యనేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. రఘురామ కృష్టంరాజు వ్యాఖ్యలపై వివరణ తీసుకోవాలని గోదావరి జిల్లాల ఇన్‌చార్జ్ వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించారు. ఎంపీ పేరును నేరుగా వెల్లడించకపోయినా సదరు ఎంపీకి క్లాస్ తీసుకోవాల్సిందిగా వైవీ సుబ్బారెడ్డికి జగన్‌ ఆదేశించారని సాక్షి మీడియా కూడా వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారంతా పేద […]
teluguglobal.in (India) 11/19/2019 11:29
ఇప్పటికే టీటీడీ విధానాలు, నిర్ణయాల విషయంలో వైసీపీ సర్కారు ఎక్కడా వెనక్కి తగ్గకుండా సంచలన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సొమ్మును ఇక నుంచి ప్రాంతీయ బ్యాంకుల్లో కాకుండా జాతీయ బ్యాంకులలోనే ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే 1500 కోట్లను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాంలో టీటీడీ సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో జమచేశారు. దీనిపై పలువురు […]
teluguglobal.in (India) 11/19/2019 07:30
ప్రతి హీరోకు, హీరోయిన్ కు ఓ సెంటిమెంట్ ఉంటుంది. అలాగే దర్శకులకు కూడా ఓ సెంటిమెంట్ ఉంటుంది. అసలు ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్ మయం. ఇప్పుడు దర్శకుడు మారుతి కూడా ఓ సెంటిమెంట్ ను బయటకు లాగాడు. ఆ సెంటిమెంట్ ప్రకారం, ప్రతి రోజూ పండగే సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అంటున్నాడు. గతంలో ఓసారి భలే భలే మగాడివోయ్ కథను చిరంజీవికి వినిపించాడట మారుతి. ఆ కథ విన్న చిరంజీవి స్టోరీ చాలా బాగుందని మెచ్చుకున్నారట. […]
teluguglobal.in (India) 11/19/2019 04:30
బాహుబలి సినిమాలో తండ్రికొడుకుగా రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు ప్రభాస్. ఈ రెండు పాత్రల కోసం బాగానే మేకోవర్ కూడా అయ్యాడు. ఇక సాహోలో మేకోవర్స్ లేకపోయినా.. డాన్ గా, పోలీస్ గా రెండు షేడ్స్ లో కనిపించి మెప్పించాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న జాన్ సినిమాలో కూడా ప్రభాస్ ఇలానే రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడు. కాకపోతే ఈసారి మేకోవర్ తప్పలేదు. జాన్ సినిమా కోసం ఇప్పటికే కొంత భాగం షూట్ పూర్తిచేశారు. […]
teluguglobal.in (India) 11/19/2019 03:51
టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగలడం ఖాయమని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన, టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన ఈ టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వైసీపీలో చేరడానికి తన అనుచరులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో తాజాగా కర్నూలు జిల్లాలో సమావేశమైనట్లు సమాచారం. కేఈ ఫ్యామిలీ మొత్తం వైసీపీలో చేరడానికి డిసైడ్ […]
teluguglobal.in (India) 11/19/2019 02:17
హీరోహీరోయిన్లంతా ఇప్పుడు వెబ్ సిరీస్ ల వెంట పడుతున్నారు. స్టార్ డమ్ తో సంబంధం లేకుండా అంతా ఓ ప్రయత్నం చేద్దామన్నట్టు ఇందులో వేలు పెడుతున్నారు. తాజాగా సమంత కూడా వెబ్ సిరీస్ కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మేన్ సీజన్2 లో ఆమె ఉగ్రవాదిగా కనిపించబోతోంది. ఇదే సిరీస్ లో సందీప్ కిషన్ కూడా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తం వ్యవహారానికి దూరంగా ఉంటున్నాడు హీరో నిఖిల్. “చాలామంది నన్ను […]
teluguglobal.in (India) 11/19/2019 01:44
టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భూకుంభకోణం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.టీడీపీ నేతల భూపందేరంపై అప్పటి ప్రతిపక్షం వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపీలోనే సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణంపై తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృదాన్ని వేసింది. ఈ మేరకు సిట్ రంగంలోకి దిగింది. ప్రజలు, బాధితుల నుంచి భూకుంభకోణంపై ఫిర్యాదులు సేకరించడానికి రెడీ అయ్యింది. విశాఖ భూకుంభకోణంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైవీ అనురాధకు బాధ్యతలు అప్పజెప్పారు. […]
teluguglobal.in (India) 11/19/2019 01:32
రెవెన్యూ శాఖపై వివిధ మార్గాల్లో ప్రజలు ఆగ్రహం వెళ్లగక్కుతున్నా… రెవెన్యూ శాఖపై తీవ్ర విమర్శలు వస్తున్నా… ఆ శాఖ ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. సమాజం మొత్తం తమ దయాదాక్షిణ్యాల మీదే నడుస్తోంది అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఒక వీఆర్‌వో ఏకంగా రైతుకు చెందిన భూమికి పాస్‌బుక్‌, ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు సగం భూమి ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఇప్పటి వరకు లంచం కోసమే పీక్కుతింటున్న కొందరు రెవెన్యూ ఉద్యోగులు ఇప్పుడు ఇలా భూమిలో వాటా […]
teluguglobal.in (India) 11/19/2019 01:01
రీమేక్స్ హ్యాండిల్ చేయడం ప్రస్తుతం పెద్ద సమస్యగా మారుతోంది మేకర్స్ కు. రీమేక్ అని బయటకు చెబితే ఒక ప్రాబ్లమ్. చెప్పకపోతే మరో సమస్య. బయటకు చెబితే ఒరిజినల్ సినిమాను చూసేస్తున్నారు. దీనివల్ల హైప్ తగ్గిపోతోంది. తాజాగా అసురన్ సినిమా విషయంలో ఇలానే జరిగింది. వెంకీ చేస్తున్నాడని తెలియగానే, ఆ తమిళ సినిమాను అంతా చూసేశారు. అలా అని చెప్పకపోతే ట్రోలింగ్ కు గురవ్వాల్సి వస్తోంది. సుమంత్ సినిమాది ఇదే పరిస్థితి. నిజానికి ఇదొక కన్నడ రీమేక్. […]

Energy

Business Issues

Companies - Public

Companies - Venture Funded

Chemicals - Agricultural

Chemicals - Industrial

Commodity Prices

Financial Results

Global Markets

Global Risk Factors

Government Agencies

Information Technologies

Legal and Regulatory

Political Entities

Sources

Strategic Scenarios

Trends

Hints:

On this page, you see the results of the search you have run.  You may also view the following:

  •  Click on this drop-down menu on the right hand side of the page, to choose between the machine learning-produced Insights Reports, or the listing of concepts extracted from the results, in chart or list format. 


  •  View the number of search results returned for the search in each of your collections, and click on any of those numbers to view the entire listing of results from the chosen collection.

  •  Use the search adjustment drop-downs to change the scope, sorting, and presentation of your results.

  •  Show or hide the record’s caption (content description).

  •  Show actions that can be made with the search result record.

  •  Click on the Save button after running your search, to save it so that its results will be updated each time relevant new content is added to the designated collection. You may choose to be notified via search alerts.

Click here for more info on Search Results

Click here for more info on Machine Learning applications