Millie
your market intelligence analyst
Search Results
Edit Save
9,285 results
teluguglobal.in (India) 12/06/2019 08:19
ఏ జానర్ కథనైనా టీజర్ లోనే కాస్త ఊహించుకోవచ్చు. కొంతమంది మేకర్స్ అయితే టీజర్ లోనే తమ సినిమా థీమ్ కూడా చెప్పేస్తుంటారు. కానీ సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న సినిమాల్ని మాత్రం ఊహించడం కష్టం. సరిగ్గా ఇలాంటి ఎలిమెంట్స్ తోనే రిలీజైంది డిస్కోరాజా టీజర్. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా టీజర్ చూసి కథ ఏంటో చెప్పడం చాలా కష్టం. మాములుగానే దర్శకుడు వీఐ ఆనంద్ కథలు కాస్త టిపికల్ గా ఉంటాయి. […]
teluguglobal.in (India) 12/06/2019 08:09
సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి చెందారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్‌మోహన్ రెడ్డి నారాయణ మృతి విషయం తెలియగానే ఢిల్లీ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి విమానంలో కడపకు వెళ్లారు. కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లెకు వెళ్లారు. భార్య భారతిలో కలిసి నారాయణకు నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. నారాయణ కుటుంబానికి అండగా […]
teluguglobal.in (India) 12/06/2019 07:37
సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు నగరాన్ని మాఫియా చేతుల్లో పెట్టారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మాఫియాలకు అడ్డుకట్ట వేసేంత ధైర్యం పోలీసులకు ఉన్నా… వారి ఉద్యోగ భద్రత గురించి ఆలోచించి అడుగు ముందుకేయలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో నలుగురు ఎస్పీలను మార్చడం బట్టి ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. నెల్లూరులో ఐదేళ్లలో మాఫియా ఆగడాలు రెట్టింపు అయ్యాయన్నారు. లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియా, బెట్టింగ్ మాఫియా ఏ మాఫియా కావాలన్నా నెల్లూరులో […]
teluguglobal.in (India) 12/06/2019 06:55
పోలీసుల పై దాడి చేసేందుకు నిందితులు ప్రయత్నించడం వల్లే తాము నలుగురిని ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని సీపీ సజ్జనార్ వివరించారు. ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలోనే మీడియాతో మాట్లాడిన సజ్జనార్‌… ఏ1 నిందితుడు తొలుత పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని వెల్లడించారు. నిందితుల రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పారు. రెండు రోజుల కస్టడీలో నిందితులు చాలా విషయాలు చెప్పారన్నారు. నిందితులను తాను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం అక్కడికి తీసుకెళ్లలేదని… దిశకు సంబంధించిన సెల్‌ఫోన్, వాచీ, పవర్‌ […]
teluguglobal.in (India) 12/06/2019 03:29
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి పట్టుమని ఆరునెలలు కూడా కాకముందే ప్రతిపక్షనేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు… జగన్ సర్కారు టార్గెట్ గా ముందుకెళ్తున్నారు. చంద్రబాబు ఆడపా దడపా కాసింత విరామం ఇస్తున్నా.. అమావాస్యకు, పౌర్ణమికి మాత్రమే కనపడి పార్ట్ టైం పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీలో విస్తృతంగా పర్యటిస్తూ వైఎస్ జగన్ పై పరుష విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో నటిస్తున్నాడని.. ఆయనకు 450 […]
teluguglobal.in (India) 12/06/2019 02:21
దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ను నటుడు బాలకృష్ణ స్వాగతించారు. దేశ వ్యాప్తంగా మహిళలపై ఘాతుకాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆ దేవుడే పోలీసుల రూపంలో సరైన శిక్ష విధించారని అభిప్రాయపడ్డారు. మరోసారి ఇలాంటి పనులు ఎవరూ చేయకుండా, అలాంటి ఆలోచన కూడా రాకుండా ఎన్‌కౌంటర్ ఒక గుణపాఠం అవ్వాలన్నారు. తెలంగాణ పోలీసులను, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు. అయితే ఇదే బాలకృష్ణ గతంలో మహిళలపై హింసను ప్రోత్సహించేలా మాట్లాడారు. అమ్మాయి కనిపిస్తే ముద్దయినా పెట్టాలి… లేదంటే కడుపైనా చేసేయాలి… అని ఓ […]
teluguglobal.in (India) 12/06/2019 01:40
పురుషుల వన్డేకి తొలి మహిళా మ్యాచ్ రిఫరీగా లక్ష్మి ఆంధ్ర క్రికెట్ నుంచి అంతర్జాతీయస్థాయికి ఎదిగిన లక్ష్మి ఆంధ్ర మాజీ క్రికెటర్ జీఎస్ లక్ష్మి అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి మ్యాచ్ రిఫరీల ఎలైట్ ప్యానెల్ లో చోటు సంపాదించడమే కాదు.. పురుషుల వన్డే మ్యాచ్ కు మ్యాచ్ రిఫరీగా ఎంపికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. ఐసీసీ చొరవతో…. రంగం ఏదైనా పురుషులతో సమానంగా మహిళలు దూసుకుపోతున్నారు. తగిన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే […]
teluguglobal.in (India) 12/06/2019 00:21
దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ను బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. తెలంగాణ పోలీసులను అభినందించారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌ ఉన్నావ్‌లో అత్యాచారం కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై వచ్చిన నిందితులు తిరిగి బాధితురాలిని సజీవదహనం చేసేందుకు ప్రయత్నించడం, బాధితురాలు 90 శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాటం చేస్తున్న నేపథ్యంలో మాయావతి తీవ్రంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై దాడులు పదేపదే జరుగుతున్నా యోగి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని […]
teluguglobal.in (India) 12/05/2019 23:15
దిశ ఎన్‌కౌంటర్ గురించి తెలియగానే వేలాది మంది ఘటన స్థలికి తరలివచ్చారు. చుట్టుపక్కల ఉండే ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలికి వచ్చారు. తెలంగాణ పోలీసులకు అనుకూలంగా యూత్ పెద్దెత్తున నినాదాలు చేశారు. సీపీ సజ్జనార్‌ రాగానే జై సజ్జనార్‌, సాహో సజ్జ నార్ అంటూ ఆ ప్రాంతం మార్మోగించింది. తెలంగాణ పోలీసు అంటే ఏంటో చూపించారంటూ నినాదాలు చేశారు. గతంలో సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో 2008 లో ఒక అమ్మాయిపై యాసిడ్ […]
teluguglobal.in (India) 12/05/2019 22:44
దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌పై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. దిశకు న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. అమ్మాయిలపై ఇలాంటి దాడి చేయాలంటే మరొకరు భయపడేలా చేశారని దిశ తండ్రి వ్యాఖ్యానించారు. సజ్జనార్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసు కోర్టు ద్వారానే తేలుతుందేమో అనుకున్నామని… కానీ ఇలావెంటనే న్యాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఎన్‌కౌంటర్‌ పట్ల జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున తదితరులు హర్షం వ్యక్తం చేశారు. దిశకు న్యాయం జరిగింది అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌ […]
teluguglobal.in (India) 12/05/2019 22:31
పోటీల నాలుగోరోజునే 56 పతకాలు 2019 దక్షిణాసియా దేశాల క్రీడల్లో శాఫ్ సూపర్ పవర్ భారత పతకాల జైత్రయాత్ర కొనసాగుతోంది. పోటీలనాలుగోరోజునే భారత అథ్లెట్లు 56 పతకాలు సాధించడంతో…. మొత్తం 100 పతకాల లక్ష్యాన్ని అలవోకగా చేరుకొని…పతకాల పట్టిక అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలిగింది. నేపాల్ రాజధాని ఖట్మండూ, పోక్రా నగరాల వేదికలుగా జరుగుతున్న 13వ శాఫ్ గేమ్స్ నాలుగోరోజు పోటీలలో భాగంగా జరిగిన ఉషు, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో భారత అథ్లెట్లు పతకాల […]
teluguglobal.in (India) 12/05/2019 21:47
హైదరాబాద్‌ దిశ హంతకులను పోలీసులు కాల్చి చంపేశారు. నిందితులు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు నలుగురిని ఎన్‌కౌంటర్ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కాల్చి చంపేశారు. పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు పోలీసులపై దాడికి ప్రయత్నించడంతో ఎన్‌కౌంటర్ చేసినట్టు పోలీసులు వివరించారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు తమ వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించారని… అందుకే కాల్చి చంపామని పోలీసులు చెప్పారు. […]
teluguglobal.in (India) 12/05/2019 12:22
మొన్నటికిమొన్న రాశిఖన్నా పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది వెంకీమామ యూనిట్. ఆమెకు పుట్టిరోజు శుభాకాంక్షలు చెబుతూ ఏకంగా టీజర్ రిలీజ్ చేసింది. కేవలం రాశిఖన్నా విజువల్స్ తో చేసిన కట్ అది. ఈరోజు పాయల్ రాజ్ పుత్ పుట్టినరోజు. ఈసారి కూడా వెంకీ మామ నుంచి ఓ మంచి టీజర్ వస్తుందని అంతా వెయిట్ చేశారు. కానీ యూనిట్ మాత్రం పాయల్ కు హ్యాండ్ ఇచ్చింది. రాశిఖన్నాకు ఇచ్చినంత ప్రాముఖ్యత పాయల్ రాజ్ పుత్ కు […]
teluguglobal.in (India) 12/05/2019 12:16
లెక్కప్రకారం ఈరోజు థియేటర్లలోకి రావాలి కార్తికేయ సినిమా. కానీ ఒక రోజు ఆలస్యంగా రేపు రిలీజ్ అవుతోంది. దీనికి కారణం ఈ సినిమాకు సెన్సార్ సమస్యలు తలెత్తడమే. ఏకంగా సినిమాకు 90ఎంఎల్ అనే టైటిల్ పెట్టారు. సినిమాలో హీరోను తాగుబోతుగా చూపించారు. చాలా సీన్స్ లో మద్యం బాటిళ్లు ఉన్నాయి. డైలాగ్స్ కూడా అలానే ఉన్నాయి. వీటికి తోడు కాస్త ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు కూడా. అందుకే ఈ సినిమాకు సెన్సార్ కంప్లీట్ చేయడానికి అధికారులు కాస్త […]
teluguglobal.in (India) 12/05/2019 11:47
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఆదేశిస్తే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి తలతో పాటు ఏ రెడ్డి తలనైనా నరికేందుకు సిద్ధమంటూ పవన్ కల్యాణ్ సమక్షంలోనే జనసేన నేత సాకే పవన్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి స్పందించారు. పవన్‌ కల్యాణ్ మైకులు ఇచ్చి నేతలతో ఇలా మాట్లాడిస్తున్నారన్నారని తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి ఆరోపించారు. ఇంతకాలం పవన్ కల్యాణ్‌కు విజ్ఞత ఉందని భావించానని…కానీ ఇప్పుడు […]
teluguglobal.in (India) 12/05/2019 11:45
రేప్‌లు చేసిన వారిని ఉరి తీసే హక్కు ఎవరికీ లేదని… వారిని నాలుగు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయాలన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సలహాపై నటుడు సుమన్‌ తీవ్రంగా స్పందించారు. రేపిస్టులకు రెండు బెత్తం దెబ్బలు చాలు అని మాట్లాడడం చాలా దారుణమైన అంశమన్నారు. ఇలాంటి ఘటనలు పవన్ కల్యాణ్‌ ఇంట్లో జరిగినా ఇలాగే మాట్లాడుతారా అని ప్రశ్నించారు. గుంటూరు వచ్చిన సుమన్… ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు బాధితుల ఆవేదన ఏంటో అర్థం చేసుకుని మాట్లాడాలని […]
teluguglobal.in (India) 12/05/2019 11:13
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విధ్వేషపూరిత ప్రసంగాలు… ఆ పార్టీ నేతలపైనా తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి. వైసీపీ నేతల తలలు నరుకుతామంటూ పవన్ కల్యాణ్ సమక్షంలోనే హెచ్చరికలు చేశారు జనసేన నేత ఒకరు. మదనపల్లిలో జనసేన నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పవన్‌ కల్యాణ్ పాల్గొన్నారు. అధ్యక్షుడు సమక్షంలోనే నేతలు వీరావేశంతో ప్రసంగాలు చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన జనసేన నేత సాకే మురళీ విధ్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. మీరు ఆదేశిస్తే రాప్తాడు […]
teluguglobal.in (India) 12/05/2019 01:53
గ‌న్న‌వ‌రంలో రాజీ కుదిరింది. వైసీపీ ఇంచార్జ్ యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావును జిల్లా స‌హ‌కార బ్యాంక్ ప‌ర్స‌న్ ఇంచార్జ్ గా నియ‌మించారు. దీంతో వ‌ల్ల‌భ‌నేని వంశీకి లైన్ క్లియ‌ర్ అయింది. టీడీపీకి గుడ్ బై చెప్పిన వంశీ సీఎం జ‌గ‌న్ వెంట న‌డుస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.కొత్త ఏడాదిలో వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వంశీ రాక‌ను యార్ల‌గ‌డ్డ వ్య‌తిరేకించారు. ఈక్ర‌మంలోనే వైసీపీ నేత‌లు క‌థ నడిపించారు. వంశీ వైసీపీలో చేర‌క‌ముందే యార్ల‌గ‌డ్డ కు కేడీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించారు. దీనిద్వారా […]
teluguglobal.in (India) 12/05/2019 00:20
రేణుదేశాయ్‌తో కాపురం చేస్తున్న సమయంలో పవన్ కల్యాణ్‌ రష్యన్ యువతితో సహజీవనం చేసి ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయాన్ని రేణుదేశాయ్‌ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రాజకీయాల్లోనూ పవన్ అచ్చం అదే పంథాను ఫాలో అయినట్టుగా ఉన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తాను బీజేపీకి ఏనాడు దూరం కాలేదని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో కమ్యూనిస్టుల గుండెలు పగిలిపోయాయి. బీజేపీకి ఏనాడూ దూరం కాకపోతే మరి మొన్నటి ఎన్నికల్లో తమతోఎలా పొత్తుపెట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది పచ్చి […]
teluguglobal.in (India) 12/04/2019 23:52
కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఫేస్ చేయలేదు దేవిశ్రీప్రసాద్. తన మ్యూజిక్ తో సూపర్ హిట్ అనిపించుకోవడమే తప్ప, బాగాలేదని అనిపించుకున్న సందర్భాలు చాలా తక్కువ. తన ట్యూన్స్ ను తానే కాపీ కొడుతున్నాడనే విమర్శ మినహాయిస్తే.. దేవిశ్రీపై పెద్దగా కంప్లయింట్స్ లేవు. అలా ఇన్నాళ్లూ సాఫీగా కెరీర్ లాగించిన దేవిశ్రీకి ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదురైంది. అతడి మ్యూజిక్ మరీ తీసికట్టుగా ఉందంటూ విమర్శలు పడుతున్నాయి తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి ఫస్ట్ […]

Automotive Industries

Business Issues

Companies - Public

Companies - Venture Funded

Global Markets

Government Agencies

Information Technologies

Job Titles

Legal and Regulatory

Market Research Topics

Political Entities

Sources

Strategic Scenarios

Trends