Millie
your market intelligence analyst
Search Results
Edit Save
10,047 results
teluguglobal.in (India) 01/28/2020 21:06
హామిల్టన్ వేదికగా మరికాసేపట్లో మూడో టీ-20 భారత్-న్యూజిలాండ్ జట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ షో….అక్లాండ్ నుంచి హామిల్టన్ కు చేరింది. మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ నెగ్గడం ద్వారా… విజయాల హ్యాట్రిక్ తో సిరీస్ ను 3-0తో ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది. అక్లాండ్ వేదికగా ముగిసిన మొదటి రెండుమ్యాచ్ ల్లో తిరుగులేని విజయాలతో 2-0తో పైచేయి సాధించిన భారతజట్టు వరుసగా మూడో విజయానికి సిద్ధమయ్యింది. హైస్కోరింగ్ ఫైట్ కు కౌంట్ డౌన్…. పరుగుల గనిగా పేరుపొందిన […]
teluguglobal.in (India) 01/28/2020 21:02
ఖమ్మంలో జరిగిన ఆడియో ఫంక్షన్ లోనే నర్తనశాల సినిమాపై రియాక్ట్ అయ్యాడు నాగశౌర్య. జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుగా ఆ సినిమాను చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అశ్వథ్థామ సినిమా ప్రమోషన్ లో మరోసారి నర్తనశాల గురించి మాట్లాడాడు. ఇంకోసారి అలాంటి తప్పు చేయనంటున్నాడు. అసలు నర్తనశాల ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. “మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎలా ఉంటుందో.. అలా 6 నెలలపాటు అంతగా బాధపడ్డాం ఆ సినిమా రిజల్ట్ తో. నేను మా అమ్మా […]
teluguglobal.in (India) 01/28/2020 11:34
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది టీకాంగ్రెస్ పరిస్థితి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా కనీసం పోరాటం కూడా చేయకపోవడంతో… బీజేపీ… కాంగ్రెస్ ను బీట్ చేసి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు నిండా మునిగాక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తమ ఓటమికి కొత్త కారణం చెబుతున్నారు. మంగళవారం గాంధీభవన్ లో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మిషన్ భగీరథ, లిక్కర్ స్కామ్ లో సంపాదించిన సొమ్మును మున్సిపల్ […]
teluguglobal.in (India) 01/28/2020 03:42
గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నవదీప్ సైనీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ కలిగిన భారతజట్టులోకి..మరో మెరుపు ఫాస్ట్ బౌలర్ దూసుకొచ్చాడు. గంటకు 150 కిలోమీటర్ల మెరుపువేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థిజట్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ఇటీవలే శ్రీలంకతో ముగిసిన తొలి టీ-20మ్యాచ్ లో భారత యువఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ మెరుపువేగంతో బంతులు విసిరి ప్రత్యర్థి టాపార్డర్ ను బెంబేలెత్తించాడు. శ్రీలంకతో ముగిసిన టీ-20 సిరీస్ రెండుమ్యాచ్ ల్లో 5వికెట్లు పడగొట్టి […]
teluguglobal.in (India) 01/28/2020 03:39
ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పంచరత్నాలు కొత్త సంవత్సరంలో సరికొత్త శిఖరాలు అధిరోహించాలని భారత నవతరం క్రీడాకారులు తహతహలాడుతున్నారు. 2019 సీజన్లో వివిధ క్రీడల్లో తారాజువ్వల్లా దూసుకొచ్చిన యువకెరటాలు సత్యన్, వినేశ్ పోగట్, అమిత్ పంగల్, శ్రేయస్ అయ్యర్, సౌరవ్ చౌదరి..2020 సీజన్లోనూ అదేజోరు కొనసాగించాలన్న లక్ష్యంతో ఉన్నారు. టోక్యో వైపు వినేశ్ చూపు.. ప్రపంచకుస్తీలో ఏదో ఒక పతకం సాధించాలన్న తన జీవితలక్ష్యాన్ని భారత యువవస్తాదు వినేశ్ పోగట్ 2019 ప్రపంచ మహిళా కుస్తీ పోటీల ద్వారా నెరవేర్చుకోగలిగింది. నాలుగో […]
teluguglobal.in (India) 01/28/2020 02:39
సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి తాజాగా మరోసారి వసూళ్లు రిలీజ్ చేశారు. విడుదలైన 16 రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల రూపాయలు వచ్చినట్టు చెప్పుకున్నారు. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 16 రోజుల్లో 131 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు ప్రకటించుకున్నారు. తద్వారా తమదే నాన్-బాహుబలి రికార్డు అని చెప్పుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా మరో పోస్టర్ కూడా రిలీజ్ చేసింది యూనిట్. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాపై భారీ ట్రోలింగ్ నడుస్తోంది. […]
teluguglobal.in (India) 01/28/2020 02:37
తన సినిమాకు వస్తున్న వసూళ్లు చూసి తనే ఆశ్చర్యపోయానని అంటున్నాడు అల్లు అర్జున్. అల వైకుంఠపురములో సినిమాకు వస్తున్న కలెక్షన్లను ఇప్పటీ నమ్మలేకపోతున్నానని చెబుతున్నాడు. నిన్న సాయంత్రం ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు. నాన్-బాహుబలి-2 రికార్డు తమదే అంటూ అధికారికంగా ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా వసూళ్లపై స్పందించాడు బన్నీ. అతడి రియాక్షన్ అతడి మాటల్లోనే… “అమెరికా నుంచి అనకాపల్లి సెంటర్ వరకు మా సినిమా దూసుకుపోతోందని అంతా అంటుంటే నాకింకా ఆశ్చర్యంగానే ఉంది. నేను […]
teluguglobal.in (India) 01/28/2020 02:32
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అందరూ తప్పుడు లెక్కలే చెబుతున్నారు. ఫిక్స్ డ్ హయ్యర్లు, జీఎస్టీ ఎమౌంట్స్ కలిపి చెబుతున్నారు. గ్రాస్ ను కూడా షేర్ కింద చెబుతున్న మనుషులు ఉన్నారిక్కడ. కానీ ఓవర్సీస్ లో మాత్రం కలెక్షన్స్ ట్రాకింగ్ పక్కాగా ఉంటుంది. అలా ఓవర్సీస్ వసూళ్ల గురించి మాట్లాడుకుంటే.. అల వైకుంఠపురములో సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డు […]
teluguglobal.in (India) 01/28/2020 02:28
శాసన మండలి రద్దుపై.. ఎమ్మెల్సీలుగా ఉన్న మంత్రులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు పదవులు ప్రధానం కాదని మండలి సభ్యులు, మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ చెప్పారు. ప్రాంతీయ అసమానతలకు తావు లేకుండా జరుగుతున్న పరిపాలనలో తామూ భాగంగా ఉన్నామని అన్నారు. మండలి రద్దు దిశగా తీసుకున్న నిర్ణయాన్ని.. రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు. తమకు పదవులు ముఖ్యం కాదని.. ప్రజా సంక్షేమమే ముఖ్యమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన […]
teluguglobal.in (India) 01/28/2020 02:22
పొన్నం ప్ర‌భాక‌ర్‌- పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ శ్రీధ‌ర్‌బాబు- పీసీసీ చీఫ్ కావాల‌ని క‌ల‌లు కంటున్న నేత‌ జీవ‌న్‌రెడ్డి- చాన్స్ వ‌స్తే కాబోయే పీసీసీ చీఫ్ ముగ్గురూ ముగ్గురే. జాతీయ స్థాయి కాంగ్రెస్‌లో ప‌ట్టున్న నేత‌లు. కానీ గ‌ల్లీలో మాత్రం జీరో. క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క‌నీసం ఖాతా తెర‌వ‌లేదు. 60 డివిజ‌న్లు ఉంటే…ఒక్క డివిజ‌న్‌లో కూడా కాంగ్రెస్ గెల‌వ‌లేదు. ఎందుకు? ఈ ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింది? అస‌లు కార‌ణాలేంటి? అనే దానిపై తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది. అసెంబ్లీ […]
teluguglobal.in (India) 01/28/2020 00:34
తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. తనపై చాలా కాలంగా ఉన్న వెన్నుపోటు ఆరోపణలపై స్పందించాడు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి.. పార్టీని లాక్కుని అధికారంలోకి వచ్చాడని ఆయనపై దశాబ్దాలుగా ఆరోపణలు ఉన్నాయి. వాటిపై వివరణ ఇచ్చి.. తనపై ఉన్న మచ్చను చెరిపేసుకునే ప్రయత్నం చేశాడు.. చంద్రబాబు. మండలి రద్దుకు శాసనసభ ఆమోదం అనంతరం మాట్లాడిన ఆయన.. పనిలో పనిగా ఈ విషయాన్నీ ప్రస్తావించాడు. “మా మామకు వెన్నుపోటు పొడిచానని జగన్ నన్ను పదే పదే అంటున్నారు. కానీ.. నాటి […]
teluguglobal.in (India) 01/28/2020 00:30
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్నట్టుగానే శాసనమండలి రద్దుకు నిర్ణయించింది. ఊహాగానాలకు తెర దించింది. ఈ పరిణామంపై సహజంగానే.. తెలుగుదేశం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మండలిని కాదు.. అసెంబ్లీనే రద్దు చేయాలంటూ సవాల్ విసిరారు. అలాగే అమరావతిపైనా ప్రజల రెఫరెండం కావాలన్నారు. అందులో నిర్ణయం ఎలా వస్తే.. తాను అలా నడుచుకుంటానని చెప్పారు. ఇక.. టీడీపీకి చెందిన ఇతర నేతలు కూడా ఇదే రీతిన స్పందించారు. […]
teluguglobal.in (India) 01/28/2020 00:30
ఒకాయన తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన వ్యక్తి చనిపోయాడని.. ఆయన శవం దొరికిందని.. కుటుంబసభ్యులకు అప్పగించారు. కట్టలు తెంచుకున్న దుఖాన్ని దిగమింగి.. ఆ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఆ తర్వాతే అసలు కథ అందరినీ షాక్ కు గురిచేసింది. అంత్యక్రియలు పూర్తి చేసిన కాసేపటికే.. ఆ చనిపోయిన వ్యక్తి ఇంటికి చేరాడు. నేను బతికే ఉన్నానంటూ.. కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చాడు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం.. పొట్లపాడు గ్రామంలో జరిగింది ఈ ఘటన.. […]
teluguglobal.in (India) 01/28/2020 00:19
తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం ఏక రూప చిత్రంలా మారిపోయింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళి చూసి.. ఈ మాట అనాల్సి వస్తోంది. 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే.. ఏకంగా 110 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ ఖాతాలో పడడం.. ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న బలాన్ని తేల్చి చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో మెజారిటీ రాకపోయినా.. ఎక్స్ అఫిషియో ఓట్ల సాయంతో మరిన్ని స్థానాలు సొంతం చేసుకుంది. కార్పొరేషన్ల విషయానికి వస్తే.. అక్కడ కూడా అధికార పార్టీకి తమ బలం, […]
teluguglobal.in (India) 01/27/2020 21:56
ఆస్ట్ర్రేలియాతో భారత్ అమీతుమీ సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న 2020 అండర్-19 ప్రపంచకప్ లో …క్వార్టర్ ఫైనల్స్ సమరానికి డిఫెండింగ్ చాంపియన్ భారత్, రన్నరప్ ఆస్ట్ర్రేలియా సై అంటే సై అంటున్నాయి. పోచెఫ్స్ స్ట్రోమ్ వేదికగా బారత్-కంగారూ పోరు జరుగనుంది. బ్లూమ్ ఫాంటెయిన్ , కింబర్లీ స్టేడియంలో గత రెండువారాలుగా జరుగుతున్న ఈటోర్నీ గ్రూప్-ఏ లీగ్ టాపర్ గా నిలిచిన భారత్..అలవోకగా క్వార్టర్ ఫైనల్స్ లీగ్ కు చేరుకోగలిగింది. గ్రూపు ప్రారంభమ్యాచ్ లో శ్రీలంకను 90 పరుగులు, రెండోమ్యాచ్ లో పసికూన […]
teluguglobal.in (India) 01/27/2020 21:43
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మళ్లీ లైన్లోకి వచ్చాడు. మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ కు ఆ సినిమాలో అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కకపోవడంతో సినీ అవకాశాలు రావడం లేదు. దీంతో బండ్ల గణేష్ మళ్లీ రాజకీయాల్లోకి రావడానికి ఉబలాటపడుతున్నట్టు సంకేతాలిచ్చాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు బండ్ల గణేష్.. సీటు దక్కకపోవడంతో నిరాశకు గురి అయ్యాడు. తరువాత కాంగ్రెస్ […]
teluguglobal.in (India) 01/27/2020 21:33
చాన్నాళ్ల కిందటే శ్రీకారం అనే సినిమా స్టార్ట్ చేశాడు శర్వానంద్. జాను షూటింగ్ టైమ్ లో ప్రమాదం జరగడంతో కొన్నాళ్లు బెడ్ రెస్ట్ తప్పలేదు. ఆ తర్వాత వెంటనే జాను సినిమా పూర్తిచేయాల్సి వచ్చింది. అలా కాస్త ఆలస్యమైంది శ్రీకారం సినిమా. ఎట్టకేలకు ఈ సినిమా కూడా రెడీ అయింది. సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రూరల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తుందనే విషయం ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమౌతుంది. లుంగీ […]
teluguglobal.in (India) 01/27/2020 21:26
ఏపీ మండ‌లి ర‌ద్దు తీర్మానం అసెంబ్లీ ఆమోదం పొందింది. అయితే ఇదే స‌మ‌యంలో కొంత అనుభ‌వం లేమి వైసీపీలో కనిపించింది. మండ‌లి ర‌ద్దు అనేది ఒక రాజ్యాంగ‌ప‌ర‌మైన ప్ర‌క్రియ‌. ఈ తీర్మానంపై ఓటింగ్ జ‌రుగుతోంది. అయితే స‌భ‌లో ప్లోర్ మేనేజ్‌మెంట్ చేసే సీనియ‌ర్ ఎమ్మెల్యేలు ఈ విష‌యాన్ని ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. దీంతో కొంత గంద‌ర‌గోళం చోటు చేసుకుంది. అసెంబ్లీలో వైసీపీ స‌భ్యుల సంఖ్య 151. ఇందులో స్పీక‌ర్‌ను మిన‌హాయిస్తే వైసీపీ బ‌లం 150. బిల్లు స‌మ‌యంలో […]
teluguglobal.in (India) 01/27/2020 21:07
ఏపీలో మండ‌లి ర‌ద్దు ప్ర‌క్రియ మొద‌లైంది. మండ‌లి ర‌ద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక కేంద్రానికి పంపించ‌డం…పార్ల‌మెంట్ ఆమోదం పొంది….రాష్ట్ర‌ప‌తి సంత‌కం కావడ‌మే మిగిలింది. అయితే ఒక్క‌సారి మండ‌లి ర‌ద్దు పూర్త‌యితే ఎమ్మెల్సీలు ప‌దవులు కోల్పోతారు. ఏపీ శాస‌న‌మండ‌లి మొత్తం స‌భ్యుల సంఖ్య 58. ఇందులో నాలుగు ఖాళీగా ఉన్నాయి. ప్ర‌స్తుత ఎమ్మెల్సీల సంఖ్య 54. అధికారికంగా టీడీపీ ఎమ్మెల్సీలు 34. వైసీపీకి 9, పీడీఎఫ్‌కి ఐదుగురు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. మ‌రో ముగ్గురు […]
teluguglobal.in (India) 01/27/2020 10:30
సెట్స్ మీదకు రావడమే ఆలస్యం. వచ్చిన తర్వాత ఇక గ్యాప్స్ ఇవ్వడు ప్రభాస్. తన కొత్త సినిమా విషయంలో ఇదే రిపీట్ అయింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించి ఇంకో షెడ్యూల్ పూర్తిచేశాడు ప్రభాస్. దీంతో ఈ మూవీకి సంబంధించి మూడు షెడ్యూల్స్ పూర్తయినట్టయింది. నెక్ట్స్ షెడ్యూల్ వివరాల్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. సాహో టైమ్ లోనే ఈ సినిమాను స్టార్ట్ చేశాడు ప్రభాస్. పారిస్ లో ఓ షెడ్యూల్ పూర్తిచేశాడు. తర్వాత హైదరాబాద్ […]

Automotive Industries

Business Issues

Companies - Public

Companies - Venture Funded

Global Markets

Government Agencies

Information Technologies

Job Titles

Legal and Regulatory

Market Research Topics

Political Entities

Sources

Strategic Scenarios

Trends