Millie
your market intelligence analyst
Search Results
Edit Save
9,179 results
teluguglobal.in (India) 10/13/2019 11:56
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో పాఠశాలలకు ఈ నెల 19 వరకు దసరా సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సెలవు రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తరగతులు నిర్వహించరాదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతే కాకుండా ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ కూడా స్పష్టం చేసింది. కాగా, కొన్ని పాఠశాలలు సోమవారం నుంచి తరగతులు నిర్వహిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులకు సెల్ ఫోన్ […]
teluguglobal.in (India) 10/13/2019 10:19
విరాట్ కెప్టెన్ గా 14 టెస్టుల్లో ఫాలోఆన్ స్థితిలో భారత్ ఏడుసార్లు మాత్రమే ఫాలోఆన్ కోరిన విరాట్ టెస్ట్ క్రికెట్ మూడో ర్యాంకర్ సౌతాఫ్రికాను ఫాలోఆన్ ఆడించిన భారత తొలి కెప్టెన్ ఘనతను విరాట్ కొహ్లీ సొంతం చేసుకొన్నాడు. పూణే టెస్టు తొలిఇన్నింగ్స్ లో సఫారీలను 275 పరుగులకే ఆలౌట్ చేయడం ద్వారా భారతజట్టు ఫాలోఆన్ ఉచ్చులోకి నెట్టింది. 326 పరుగుల ఆధిక్యంతో…327 పరుగుల టార్గెట్ తో సౌతాఫ్రికాను ఫాలోఆన్ ఆడాలని విరాట్ కోరాడు. అంతేకాదు…కెప్టెన్ గా భారత్ […]
teluguglobal.in (India) 10/13/2019 00:56
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు చేధించారు. వైఎస్‌ వివేకాను ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్‌ హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. ఇటీవల ఇదే కేసుకు భయపడి ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి … సునీల్ గ్యాంగ్‌కు సహకరించినట్టు తేల్చారు. సునీల్ గ్యాంగ్‌కు సుఫారీ ఇచ్చి హత్య చేయించినట్టు గుర్తించారు. బెంగళూరు నుంచి డబ్బు సరఫరా అయినట్టు చెబుతున్నారు. అయితే హత్యకు బెంగళూరు నుంచి డబ్బును సరఫరా చేసింది ఎవరన్న దానిపై పోలీసులు ఆరా […]
teluguglobal.in (India) 10/13/2019 00:54
మోడీతో తనకు వ్యక్తిగత వైరం లేదని, కేంద్ర ప్రభుత్వంతో వివాదం కారణంగా టీడీపీ నష్టపోయిందంటూ చంద్రబాబు చేసిన యూ- టర్న్ వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్‌ పైర్ అయ్యారు. అవినీతిపరుడైన చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబును తాము నమ్మే ప్రసక్తే లేదన్నారు. ఏపీలో టీడీపీ నుంచి ఇటీవల బీజేపీలోకి భారీగా వలసలు పెరిగాయని వాటిని అడ్డుకునేందుకు చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని […]
teluguglobal.in (India) 10/12/2019 23:30
రాజుగారి గది-3 సినిమా ఓపెనింగ్ కు కూడా వచ్చింది తమన్న. అంతకంటే ముందు జరిగిన స్టోరీ డిస్కషన్లలో ఆమె పాల్గొంది. కథ నచ్చి కాల్షీట్లు కూడా ఇచ్చింది. ఇక అంతా సెట్ అనుకున్న టైమ్ లో హఠాత్తుగా ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. దీంతో దర్శకుడు ఓంకార్, తమన్నకు మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయంటూ చాలామంది పుకార్లు సృష్టించారు. ఎట్టకేలకు ఈ గాసిప్స్ పై స్పందించాడు దర్శకుడు ఓంకార్. తమన్న తప్పుకోవడంపై క్లారిటీ ఇచ్చాడు. “ముందు ఈ సినిమాను […]
teluguglobal.in (India) 10/12/2019 22:37
శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్‌, నటుడు పృథ్వీరాజ్‌ను నవ్వులపాలు చేసేందుకు ఎస్వీబీసీలో పనిచేస్తున్న కొందరు ప్రయత్నించడం వివాదంగా మారింది. పృథ్వీకి సంబంధించి ఎడిటింగ్‌ పూర్తికాని వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లోకి వదిలారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్కరణిలో స్నానం చేయడానికి సంబంధించిన సందేశంతో కూడిన వీడియోను ఒకటి రికార్డు చేశారు. ఇందులో పృథ్వీ స్వయంగా కనిపించారు. ఈ ప్రోమోను తెలుగు, తమిళం, కన్నడ భాషాల్లో రికార్డు చేశారు. తమిళంలో డైలాగులు చెబుతున్న సమయంలో పృథ్వీ ఉచ్ఛారణలో పొరపాట్లు […]
teluguglobal.in (India) 10/12/2019 22:09
దేనినైనా తన ఖ్యాతిని పెంచేలా ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరు అన్నది చాలా మంది చెప్పేదే. ఈ మధ్య అయితే నమ్మడం లేదు గానీ… అప్పట్లో హైదరాబాద్‌ను ప్రపంచం పటంలో పెట్టింది చంద్రబాబే, హైదరాబాద్‌కు ఐటీని తెచ్చింది చంద్రబాబే అంటూ జరిగిన ప్రచారాన్ని చదువుకున్న ఐటీ పిల్లలు కూడా నమ్మేసిన ఉదంతాలున్నాయి. ఆయన ప్రచార పఠిమ అలాంటిది మరి. మాజీ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇటీవల చంద్రబాబుకు స్పెషల్ ఫ్లైట్ లేదు. కాబట్టి ఆయన […]
teluguglobal.in (India) 10/12/2019 22:07
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) డైరెక్టర్లను ఏపీ ప్రభుత్వం నియమించింది. సినీ నటుడు శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ స్వప్నలను ఎస్వీబీసీ డైరెక్టర్లుగా నియమించారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా ఉన్న పృథ్వీరాజ్‌ లో కలిసి వీరు పనిచేస్తారు. ఇప్పటి వరకు టీటీడీ బోర్డులోనే సభ్యులను డైరెక్టర్లుగా నియమించేవారు. ఈసారి మాత్రం స్వప్న, శ్రీనివాసరెడ్డిని డైరెక్టర్లుగా నియమించారు. సీనియర్ జర్నలిస్ట్ స్వప్న ప్రస్తుతం 10టీవీలో పనిచేస్తున్నారు. ఈమెకు గాయనిగా కూడా పేరుంది.
teluguglobal.in (India) 10/12/2019 21:05
సెమీస్ లో థాయ్ బాక్సర్ పై విజయం జమునా, లవ్ లీన్, మేరీ కోమ్ లకు కాంస్యాలు 2019 మహిళా ప్రపంచ బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్స్ చేరిన ఏకైక భారత బాక్సర్ గా నిలిచింది. మేరీ కోమ్, జమునా బోరో తమతమ విభాగాలలో కాంస్యపతకాలతో సరిపెట్టుకోడంతో…దేశానికి బంగారు పతకం అందించే బాధ్యత మంజు రాణిపైన పడింది. రష్యాలోని ఉలాన్ ఉడే వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ 48 కిలోల విభాగం సెమీఫైనల్లో 6వ సీడ్ మంజురాణి […]
teluguglobal.in (India) 10/12/2019 20:52
చంద్రబాబు తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి అనేక రాజకీయ ఎత్తులు వేస్తూ వచ్చారు. ఐదేళ్లకొకసారి పొత్తుల భాగస్వామిని మారుస్తూ వచ్చారు. అప్పట్లో ఏకపక్ష మీడియా ఉండడం, సోషల్ మీడియా లేకపోవడంతో అదంతా చంద్రబాబు చాణక్యనీతిగా ప్రసిద్దికెక్కింది. కానీ ఇప్పుడు కాలం మారింది. పరిస్థితులు మారాయి. అప్పట్లో చేసిన పనులను చంద్రబాబు ఇప్పటికీ చేస్తున్నారు. కానీ జనం ఆ పనులను, విధానాలను స్కాన్ చేస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించి క్షణాల్లో చంద్రబాబు నిర్ణయాలను రోడ్డు మీద పడేస్తున్నారు. ఆధునిక […]
teluguglobal.in (India) 10/12/2019 20:50
బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమాధ‌వ్ కు చెక్‌పెట్టే ప్ర‌య‌త్నం జ‌రుగుతుందా? జాతీయ‌స్థాయిలో బీజేపీలో గ్రూపు రాజ‌కీయాలు ముదిరియా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. బీజేపీలో రాంమాధ‌వ్‌కు చెక్ పెట్టేందుకు కీల‌క నేత‌లు పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాన‌మంత్రి మోదీ విదేశీ ప‌ర్య‌ట‌నల బృందంలో రాంమాధ‌వ్ కీల‌క స‌భ్యుడు. మోదీ ఫారిన్ టూర్ల‌లో రాంమాధ‌వ్ త‌ప్ప‌నిసరిగా ఉండేవారు. కానీ ఇటీవ‌ల అమెరికా ప‌ర్య‌ట‌న‌లో రాంమాధ‌వ్ క‌నిపించ‌లేదు. అదే స‌మ‌యంలో ఆయ‌న బెంగ‌ళూరులో ఉన్నారు, 370 ర‌ద్దుపై త‌న […]
teluguglobal.in (India) 10/12/2019 20:32
తన 25వ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు నాని. ఎందుకంటే కెరీర్ లో ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ ను అందులో పోషిస్తున్నాడు. అవును.. ‘V’ అనే సినిమాలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు నాని. మరో హీరోగా సుధీర్ బాబు నటిస్తున్నాడు. మొన్నటివరకు హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. నెక్ట్స్ షెడ్యూల్ ను మనాలీలో ప్లాన్ చేశారు. కథ ప్రకారం, ఓ డిఫరెంట్ లొకేషన్ కావాల్సి వచ్చింది దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు. అందుకే చాలా […]
teluguglobal.in (India) 10/12/2019 20:17
129 బాల్స్ లో 212 పరుగులతో సంజు నాటౌట్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఫాస్టెస్ట్ డబుల్ దేశవాళీ వన్డే క్రికెట్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. 50 ఓవర్ల మ్యాచ్ లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గోవా ప్రత్యర్థిగా ముగిసిన మ్యాచ్ లో సంజు శాంసన్ చెలరేగిపోయాడు. రెండో వికెట్ కు సచిన్ బేబీతో కలసి […]
teluguglobal.in (India) 10/12/2019 20:15
ఏపీ ప్రభుత్వం హోంగార్డులకు తీపికబురు చెప్పింది. వారి జీతాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోంగార్డులకు రోజుకు రూ. 600 చొప్పున చెల్లిస్తున్నారు. దాన్ని 710 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హోంగార్డుల నెల జీతం 18వేల నుంచి 21,300కు పెరగనుంది. అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతానని జగన్‌ గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారు. పెంచిన జీతాలు ఈనెల 1 నుంచే అమలులోకి వస్తాయి. రాష్ట్రంలో 16వేల […]
teluguglobal.in (India) 10/12/2019 13:33
ఫాలోఆన్ ఉచ్చులో సౌతాఫ్రికా సఫారీ లోయర్ ఆర్డర్ పోరాటం పూణేటెస్ట్ మూడోరోజుఆటలో భారత్ పట్టు మరింత బిగిసింది. సౌతాఫ్రికాను తొలిఇన్నింగ్స్ లో 275 పరుగులకు ఆలౌట్ చేయడం ద్వారా 326 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆట కొనసాగించిన సఫారీజట్టును భారత పేసర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ దెబ్బ మీద దెబ్బ కొట్టి కోలుకోనివ్వకుండా చేశారు. నైట్ వాచ్ మన్ నోర్కే 3, వన్ డౌన్ డి బ్రూయిన్ 30, బవుమా […]
teluguglobal.in (India) 10/12/2019 13:25
కాంస్యంతో ముగిసిన మేరీకోమ్ టైటిల్ వేట 8 ప్రపంచ పతకాల మేరీకోమ్ 2019 మహిళా ప్రపంచకప్ బాక్సింగ్ సెమీస్ లోనే భారత వెటరన్ బాక్సర్ మేరీకోమ్ పోటీ ముగిసింది. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కోసం.. తనకు అంతగా అనుకూలం కాని 51 కిలోల బరిలోకి దిగిన మేరీకోమ్ బంగారు పతకం సాధించలేకపోయింది. చివరకు కాంస్య పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మేరీ ఖాతాలో 8వ పతకం…. మహిళా ప్రపంచ బాక్సింగ్ లో 9వసారి పోటీకి దిగిన 36 […]
teluguglobal.in (India) 10/12/2019 12:45
భారత ఆర్థిక పరిస్థితిపై రెండు కీలక ప్రకటనలు ఇద్దరు పెద్దల నుంచి వెలువడ్డాయి. భారత ఆర్ధిక వ్యవస్థ పనితీరుపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యలోటు ప్రమాదకర స్థాయికి చేరిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం తన నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. 2016లో వృద్ధి రేటు 9 శాతం ఉండగా ఇప్పుడది పడుతూ వచ్చి 5 శాతానికి దిగజారిందన్నారు. ప్రస్తుతం దేశంలో పెట్టుబడులుగానీ, ఎగుమతులు గానీ, వినియోగం గానీ ఆశించిన […]
teluguglobal.in (India) 10/12/2019 12:31
నిశ్చితార్థం చేసుకొని చాలా రోజులైంది. ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. పైపెచ్చు తాజాగా నిశ్చితార్థం అయిన అమ్మాయి ఫొటోల్ని సోషల్ మీడియా నుంచి తొలిగించాడు. దీంతో విశాల్ పెళ్లిపై చాలా ఊహాగానాలు చెలరేగాయి. విశాల్ పెళ్లి క్యాన్సిల్ అయిందంటూ చాలా కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ పుకార్లపై క్లారిటీ వచ్చింది. స్వయంగా విశాల్ తండ్రి, ఈ పుకార్లపై స్పందించారు. చెన్నైలో జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో విశాల్ తండ్రి జీకే రెడ్డి…. తనయుడి పెళ్లిపై స్పందించారు. అన్నీ […]
teluguglobal.in (India) 10/12/2019 09:43
తెలుగురాష్ట్రాల్లో సైరాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. రేపోమాపో ఇది వంద కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోతుంది. మరి వరల్డ్ వైడ్ ఈ సినిమా పరిస్థితేంటి? భారీ బడ్జెట్ తో పాన్-ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో హిట్ అయిందా…. చిరంజీవి ఆశించిన నేషనల్ స్టార్ అనే ఇమేజ్ ను తీసుకొచ్చిందా? ఈ ప్రశ్నలకు మాత్రం కాదనే సమాధానం వస్తుంది. అవును.. సైరా ఇక్కడ మాత్రమే హిట్. ఇక్కడే హిట్ అయింది […]
teluguglobal.in (India) 10/12/2019 09:39
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ఇటీవల టీడీపీ విడుదల చేసిన బుక్‌లెట్‌లోని అంశాల్లో వాస్తవాలు లేవని ఏపీ పోలీసులు ప్రకటించారు. టీడీపీ బుక్‌లెట్ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్‌… గుంటూరు రేంజ్ ఐజీ, గుంటూరు ఎస్పీతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. బుక్‌లెట్‌లో టీడీపీ చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. నాలుగు నెలల్లో 8 రాజకీయ హత్యలు జరిగినట్టు ఆరోపించారని.. కానీ ఒక్క రాజకీయ హత్య కూడా జరగలేదన్నారు. టీడీపీ చెప్పిన వివరాల […]

Energy

Business Issues

Companies - Public

Companies - Venture Funded

Chemicals - Agricultural

Chemicals - Industrial

Commodity Prices

Financial Results

Global Markets

Global Risk Factors

Government Agencies

Information Technologies

Legal and Regulatory

Political Entities

Sources

Strategic Scenarios

Trends

Hints:

On this page, you see the results of the search you have run.  You may also view the following:

  •  Click on this drop-down menu on the right hand side of the page, to choose between the machine learning-produced Insights Reports, or the listing of concepts extracted from the results, in chart or list format. 


  •  View the number of search results returned for the search in each of your collections, and click on any of those numbers to view the entire listing of results from the chosen collection.

  •  Use the search adjustment drop-downs to change the scope, sorting, and presentation of your results.

  •  Show or hide the record’s caption (content description).

  •  Show actions that can be made with the search result record.

  •  Click on the Save button after running your search, to save it so that its results will be updated each time relevant new content is added to the designated collection. You may choose to be notified via search alerts.

Click here for more info on Search Results

Click here for more info on Machine Learning applications