Millie
your market intelligence analyst
Search Results
Edit Save
13,934 results
teluguglobal.in (India) 08/08/2020 07:32
మెగాస్టార్ విషయంలో అభిమానులు ఇన్నాళ్లూ ఏదైతే భయపడ్డారో అదే జరిగింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి సినిమాకు ప్లానింగ్ జరుగుతోంది. ఈ దర్శకుడితో సినిమా చేయొద్దనేది ఫ్యాన్స్ డిమాండ్. కానీ చిరంజీవి ఎందుకో మెహర్ రమేష్ పై బాగా నమ్మకం పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మంచి డిజాస్టర్లు ఇచ్చాడని తెలిసిన మెహర్ రమేష్ కు ఓ ఛాన్స్ ఇవ్వాలనే చిరంజీవి అనుకుంటున్నారట. తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చిరంజీవి రెడీ […]
teluguglobal.in (India) 08/08/2020 06:40
అంతరాష్ర్ట రాజకీయ వివాదంగా మారిన రాయలసీమ ఎత్తిపోథల పథకం అనుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయం సాధించి ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పర్యావరణ పరమైన అనుమతులు అవసరం లేదంటు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కమిటీ తేల్చిచెప్పింది. దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రధానమైన అడ్డంకి తొలగిపోయినట్లయిది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అక్రమం అంటూ తెలంగాణకు చెందిన రాజకీయ పక్షాలు, మరికొందరు రాజకీయ నాయకులు కోర్టుల్లో కేసులు వేయడంతో పాటు పర్యావరణ పరమైన అనుమతులు […]
teluguglobal.in (India) 08/08/2020 04:45
దేశవ్యాప్తంగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఏపీ సీఎం జగన్ కి మూడో స్థానం దక్కింది. తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి, ఏడాదిన్నర కాలం పూర్తికాకముందే.. జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలో మూడో స్థానం సంపాదించారంటే అది మామూలు విషయం కాదు. సర్వేపై రాజకీయ ప్రభావం ఎంతమాత్రం లేదు. ఆన్ లైన్లో ఓటింగ్ పెట్టి ఫేక్ ఓట్లతో నిర్వహించిన పోలింగ్ కూడా కాదు. సమగ్రంగా జరిగిన ఈ సర్వేలో జగన్ మహా మహుల్ని […]
teluguglobal.in (India) 08/08/2020 04:34
మూడు రాజధానుల చట్టం అమలుపై హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులను ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని పిటిషన్‌లో సుప్రీం కోర్టును ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాల్‌ చేస్తూ కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారని… నిజానికీ ఆ చట్టాల ద్వారా రైతుల ప్రయోజనాలను, హక్కులను ప్రభుత్వం పరిరక్షించిందని పిటిషన్‌లో వివరించారు. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పెషల్ […]
teluguglobal.in (India) 08/08/2020 02:00
మంచి సినిమా దొరికింది. వెంటనే రీమేక్ రైట్స్ కొనేశారు. ఆర్భాటంగా లాంఛ్ చేశారు కూడా. కానీ ఇప్పుడా సినిమాలో ఓ కీలకమైన పాత్రను పోషించే నటిని వెదకడం యూనిట్ కు తలకుమించిన భారంగా మారింది. ఆ రీమేక్ ప్రాజెక్టు పేరు అంథాధున్. హిందీలో సూపర్ హిట్టయిన ఈ సినిమా రీమేక్ రైట్స్ ను నితిన్ దక్కించుకున్నాడు. తనే హీరోగా, తన సొంత బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ప్రాజెక్టు లాంఛ్ చేశాడు. కానీ హిందీ వెర్షన్ […]
teluguglobal.in (India) 08/08/2020 00:31
ఇండియా టుడే నిర్వహించిన మూడ్‌ ఆఫ్ ది నేషన్ సర్వేలో బెస్ట్‌ సీఎంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఇండియాలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ తొలిస్థానంలో ఉన్నారు. తొలి స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉండగా… రెండోస్థానంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నారు. ఈ సర్వేను జులై 15 నుంచి జులై 27 మధ్య నిర్వహించారు. 19 రాష్ట్రాల్లో 97 లోక్‌సభ స్థానాల పరిధిలో ఈ సర్వే నిర్వహించారు. తెలంగాణ […]
teluguglobal.in (India) 08/08/2020 00:17
అమరావతి తరలిపోతోంది, రాష్ట్రానికి నష్టం జరుగుతోంది, కొన్ని తరాలు బాధపడాల్సి వస్తోందంటూ.. ఆవేదన పడుతున్నారు చంద్రబాబు. ఇక్కడ కొన్ని తరాలు అంటే.. ఆయన కుటుంబానికి చెందిన కొన్ని తరాలు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అమరావతిలో చంద్రబాబు ఆర్థిక మూలాలున్నాయి. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసే ముందు చంద్రబాబు, ఆయన బినామాలు, ఆయన సహచర నాయకులు.. ఎవరెవరు, ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎకరాలు కొని పెట్టుకున్నారో రిజిస్ట్రేషన్ నెంబర్లతో సహా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బైటపెట్టారు. […]
teluguglobal.in (India) 08/07/2020 23:31
టాలీవుడ్ ను కరోనా వణికిస్తోంది. తాజాగా మరో ప్రముఖుడు దీని బారిన పడ్డాడు. నిర్మాత డీవీవీ దానయ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు దానయ్య. అనుమానం వచ్చి పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్ గాతేలింది. దీంతో వెంటనే ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. తాజా ఘటనతో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి దర్శకుడు-నిర్మాత ఇద్దరికీ కరోనా సోకినట్టయింది. కొన్ని రోజుల కిందట దర్శకుడు రాజమౌళి, తనకు కరోనా సోకినట్టు ప్రకటించాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ […]
teluguglobal.in (India) 08/07/2020 23:20
ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరి చేతికి వెళ్లడం ఇండస్ట్రీలో చాలా కామన్. కాల్షీట్లు కుదరక కొంతమంది, కథ నచ్చక మరికొంతమంది సినిమాలు వదిలేస్తుంటారు. మొన్నటికిమొన్న మహేష్ చేయాల్సిన పుష్ప సినిమా బన్నీ చెంతకు చేరిన సంగతి తెలిసిందే. అలానే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయాల్సిన మరో సినిమా కూడా బన్నీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీ చేయాల్సిన ఓ సినిమా రామ్ చరణ్ గుమ్మం ముందు వాలింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ […]
teluguglobal.in (India) 08/07/2020 11:33
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో సిబిఐ ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అందులో నలుగురు నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు తల్లీ తండ్రి సోదరుడు కాగా ఐదవ వ్యక్తి శ్రుతీ మోడీ. సుశాంత్ కేసులో ఈమె పేరు ఎక్కువగా వినిపించలేదు. శ్రుతి… రియాకు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి మేనేజర్ గా పనిచేసిందనే వార్తలు వచ్చాయి. ముంబయి పోలీసులు గతంలో ఆమె స్టేట్ మెంట్ ని రికార్డు చేశారు. […]
teluguglobal.in (India) 08/07/2020 09:39
ఒక సమస్యని తప్పించుకోవడానికి పాటించే వైద్యం కానీ… చిట్కాలు ఉపాయాలు కానీ… కొన్నిసందర్భాల్లో మరొక సమస్యను తెచ్చిపెడుతుంటాయి. కరోనా నివారణకు మసాలా పానీయాలు ఎక్కువగా తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదురవుతున్నట్టుగా అన్నమాట. కరోనాని ఆపేందుకు వాడుతున్న శానిటైజర్లు సైతం అలాగే కొత్త ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. వీటిని అతిగా వాడితే చేతులకు అపాయం కలిగే అవకాశం ఉందని చర్మవ్యాధుల వైద్యులు హెచ్చరిస్తున్నారు. చర్మం పొడిబారటం, దురదలు, వాపు వంటివి తాజాగా చాలామందిలో కనబడుతున్నాయని డెర్మటాలజిస్టులు అంటున్నారు. ఇప్పుడు వస్తున్న […]
teluguglobal.in (India) 08/07/2020 08:55
వాహనాల దొంగ రిజిస్ట్రేషన్ కేసులో కొడుకుతో సహా జైలుకెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డికి, బెయిలుపై విడుదలైన సంతోషం గంటల వ్యవధిలోనే ఆవిరైపోయింది. కడప జైలునుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి దారి పొడవునా తమ ప్రతాపం చూపించాలనుకున్నారు. జేసీ అభిమానులు ఏకంగా కడప జైలునుంచి తాడిపత్రి వరకు భారీగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ వల్ల ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఎదురవుతోందని, కనీసం అంబులెన్స్ కి అయినా దారివ్వాలని సూచించిన తాడిపత్రి రూరల్ […]
teluguglobal.in (India) 08/07/2020 04:53
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు వరుస భేటీలు రాష్ట్రంలో రాజకీయంగా సంచలనంగా మారాయి. రాజకీయాలకు దూరంగా, రాజకీయ నాయకులకు దూరంగా ఉంటున్న చిరంజీవిని కూడా ఇంటికి వెళ్లి మరీ కలసి వచ్చారు వీర్రాజు. లాక్ డౌన్ టైమ్ లో చిరంజీవి ఎవరినీ తన ఇంటికి ఆహ్వానించడంలేదు. ఆమధ్య సినిమా షూటింగ్ పర్మిషన్ల కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడానికి బైటకొచ్చారు కానీ, ఆ తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు చిరంజీవి. అలాంటిది బీజేపీ రాష్ట్ర […]
teluguglobal.in (India) 08/07/2020 03:09
ఇకపై కొంత కాలంపాటు మనమంతా మాస్క్ లతోనే బతికేయాలని తెలుస్తూనే ఉంది. అయితే పెద్దవాళ్లకు ఈ విషయం అర్థమైనట్టుగా పిల్లలకు అర్థమయ్యే అవకాశం లేదు. అయినా ఏదోఒక విధంగా పిల్లలు మాస్క్ ని ధరించడానికి ఇష్టపడేలా చేయటం తల్లిదండ్రుల బాధ్యత. ఈ విషయంలో పిల్లల వైద్య నిపుణులు కొన్ని సలహాలను ఇస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యమైనది పిల్లలు ఎల్లప్పుడూ పెద్దలను అనుసరిస్తుంటారు. పెద్దవాళ్లు ఇంట్లోంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ మాస్క్ ని ధరిస్తూ ఉంటే పిల్లలకు కూడా అది […]
teluguglobal.in (India) 08/07/2020 01:30
దర్శకుడు తేజకు ఈమధ్య కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా ఎలా సోకిందంటూ మీడియా ఆరా తీయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో తేజ దాచిన ఓ విషయం బయటపడింది. అదే వెబ్ సిరీస్. అవును.. గప్ చుప్ గా ఓ వెబ్ సిరీస్ షూటింగ్ కానిస్తున్నాడు తేజ. నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టుడియోస్ లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సిరీస్ కు తేజ దర్శకుడు కాదు. తన దగ్గర […]
teluguglobal.in (India) 08/07/2020 00:19
నకిలీ ఇన్సూరెన్స్‌ల కేసులో అరెస్ట్ అయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డితో పాటు కడప జైలు నుంచి విడుదలయ్యారు. 54 రోజుల పాటు జైలులో ఉన్నాకూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమాత్రం తగ్గలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి విడుదల సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు అనుచరులు వచ్చారు. వందలాది వాహనాలతో తాడిపత్రికి వచ్చారు. సజ్జనదిన్నె వద్దకు రాగానే కారు దిగిన ప్రభాకర్ రెడ్డి […]
వారసుల్ని తెరకు పరిచయం చేయడం కొత్తేం కాదు. ప్రస్తుతం ఎంతో క్రేజ్ తో కొనసాగుతున్న హీరోలంతా నటవారసులే. ఫుల్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినోళ్లే. అయితే దర్శకుల తనయులు హీరోలుగా మారడం చాలా తక్కువ. ఈవీవీ సత్యనారాయణ, రవిరాజా పినిశెట్టి లాంటి కొంతమంది దర్శకులకే ఇది సాధ్యమైంది. ఇప్పుడీ లిస్ట్ లోకి సతీష్ వేగేశ్న కూడా చేరిపోతున్నాడు. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరుపొందిన సతీష్ వేగేశ్న తన కొడుకు సమీర్ ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ఈ […]
teluguglobal.in (India) 08/06/2020 23:10
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ప్రభుత్వం ఎన్ని విమర్శలు కాచుకోవాల్సి వచ్చిందో అందికీ తెలిసిన విషయమే. హుటాహుటిన ఆర్డినెన్స్ తో రమేష్ కుమార్ ని తొలగించి జస్టిస్ కనగరాజ్ ని ఎస్ఈసీగా నియమించి… చివరకు కోర్టు తీర్పు, గవర్నర్ సూచనతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇంత చేసినా ఇప్పుడు ఎస్ఈసీగా నిమ్మగడ్డ తిరిగి తన కుర్చీలో కూర్చున్నారు. చంద్రబాబు అనుచరుడని, బీజేపీ నేతల్ని రహస్యంగా హోటల్ లో కలిశారని.. ఇలా ఎన్ని విమర్శలు […]
teluguglobal.in (India) 08/06/2020 22:00
లాక్ డౌన్ కంటే ముందే ఇంటికి ఫిక్స్ అయ్యాడు ప్రభాస్. ఆ తర్వాత కరోనా సీజన్ లో కూడా షూటింగ్ చేశాడు. అయితే వారం రోజులకే ప్యాకప్ చెప్పేసి మళ్లీ ఇంటికే పరిమితమైపోయాడు. అలా 4 నెలలుగా ఇంటిపట్టునే ఉన్న ప్రభాస్, ఎట్టకేలకు బయటకొచ్చాడు. హైదరాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో సందడి చేశాడు ఈ హీరో. ప్రభాస్ కు చెందిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ గడువు పూర్తయింది. దీంతో దాన్ని రెన్యూవల్ చేయించుకునేందుకు ఆర్టీఏ ఆఫీస్ కు […]
teluguglobal.in (India) 08/06/2020 10:35
బాలీవుడ్ ను కరోనా వణికిస్తోంది. అమితాబ్, ఐశ్వర్య, అభిషేక్ లాంటి వాళ్లు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఓ హీరోయిన్ తండ్రి కూడా చేరినట్టు బాలీవుడ్ నుంచి కథనాలు వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదు. హీరోయిన్ దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వార్తలొచ్చాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన దిశా పటానీ.. అలాంటిదేం లేదని స్పష్టంచేసింది. ప్రస్తుతం తన తండ్రి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని […]

Personal Care

Household Products

Business Issues

Trends

Companies - Public

Companies - Venture Funded

Information Technologies

Regions

Job Titles