Millie
your market intelligence analyst
Search Results
Edit Save
13,867 results
teluguglobal.in (India) 08/03/2020 11:58
కరోనా దెబ్బకు టాలీవుడ్ లో పనులన్నీ మూలనపడ్డాయి. చిన్నాచితకా సినిమాలు తప్పితే, ఓ మోస్తరు సినిమాలు, కాస్తోకూస్తో క్రేజ్ ఉన్న హీరోలు ఎవ్వరూ సెట్స్ పైకి రావడం లేదు. రోజురోజుకు కేసులు పెరుగుతున్న వేళ.. హీరోలెవరూ ధైర్యం చేయడం లేదు. ఒక్క గోపీచంద్ తప్ప. అవును.. గోపీచంద్ మాత్రం ధైర్యంగా ముందుకొస్తున్నాడు. ఈ నెలలోనే తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ చేస్తున్న సీటీమార్ సినిమా షూటింగ్ లాక్ డౌన్ వల్ల […]
teluguglobal.in (India) 08/03/2020 09:59
చంద్రబాబు నాయుడికి పూర్తిగా మతి భ్రమించినట్టు అర్థమైపోతోంది. అమరావతి కల చెదిరిపోవడంతో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు బాబు. తాజాగా ఆయన ప్రసంగం వింటే బాబు విచక్షణ ఏ స్థాయిలో కోల్పోయారో తెలుస్తుంది. గతంలో వైసీపీ నేతల్ని రాజీనామా చేయాలని, మూడు రాజధానుల్ని అజెండాగా పెట్టుకుని తిరిగి పోటీ చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా వైసీపీ ప్రభుత్వానికి 48గంటలు డెడ్ లైన్ పెట్టారు. అసలు డెడ్ లైన్ పెట్టడానికి, రాజీనామాలు డిమాండ్ చేయడానికి చంద్రబాబు […]
teluguglobal.in (India) 08/03/2020 08:48
‘నువ్వు వెంటబడి వేధించిన అమ్మాయితో రాఖీ కట్టించుకో’… ఇది ఏ సినిమా డైలాగో కాదు. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి బెయిల్ కోసం అప్లయి చేసిన ఒక నిందితుడికి కోర్టు విధించిన నిబంధన. మధ్య ప్రదేశ్ హైకోర్టు… ఇండోర్ బెంచ్ ఈ నిబంధన విధించింది. తనపైన కేసు పెట్టిన మహిళ చేత రాఖీ కట్టించుకుని… ఆమెకు జీవితాంతం రక్షణగా ఉంటానని వాగ్దానం చేయాలని, అంతేకాకుండా రాఖీ కట్టినందుకు అక్కాచెల్లెళ్లకు ఇచ్చే బహుమానంగా ఆ మహిళకు నిందితుడు విక్రమ్ […]
teluguglobal.in (India) 08/03/2020 07:51
మంచు విష్ణు, కాజల్ హీరోహీరోయిన్లుగా మోసగాళ్లు సినిమా తెరకెక్కుతోంది. వీళ్లిద్దరి ఫస్ట్ లుక్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు ట్విస్ట్ ఈరోజే బయటకొచ్చింది. ఈ సినిమాలో మంచు విష్ణు, కాజల్ హీరోహీరోయిన్లు కాదు. వీళ్లిద్దరూ అన్నాచెల్లెళ్లు. అవును.. రాఖీ పండగ సందర్భంగా ఈ బ్రేకింగ్ న్యూస్ ను బయటపెట్టాడు మంచు విష్ణు “హాలీవుడ్‌-ఇండియ‌న్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న మోస‌గాళ్లు చిత్రంలో ఇద్ద‌రు ప్ర‌తిభావంతులైన యాక్ట‌ర్లు విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్ […]
teluguglobal.in (India) 08/03/2020 07:44
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో పాటు అతని కేసు విచారణలో వెలుగు చూస్తున్న విషయాలు సైతం సంచలనం రేపుతున్నాయి. సుశాంత్ సింగ్ మానసిక సమస్యల కారణంగానే మరణించాడన్న సంగతి తెలిసిందే. అతను మరణానికి కొన్ని నెలల ముందునుండి బైపోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధికి మందులు వాడుతున్నట్టుగా వైద్యులు వెల్లడించారని ముంబయి పోలీసులు తెలిపారు. సుశాంత్ సింగ్ తన మేనేజర్ దిశా సలైన్ పేరుని, తను ఎదుర్కొంటున్న మానసిక వ్యాధి గురించి గూగుల్ […]
teluguglobal.in (India) 08/03/2020 02:59
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ న్యాయవాదులు వెళ్లి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే జిల్లాకో హైకోర్టు పెడుతారా? అని చీదరించుకుని పంపించారు చంద్రబాబు. అనంతపురం జిల్లాకు దక్కాల్సిన ఎయిమ్స్‌ను అమరావతికి తరలించారు. కానీ నాడు ఏ సీమ టీడీపీ నేత ఇది అన్యాయం అని మాట్లాడలేదు. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించగానే టీడీపీ నేతలు కొత్త డిమాండ్‌తో బయలుదేరారు. ”న్యాయ రాజధానిగా ప్రకటించినంత మాత్రాన రాయలసీమకు ఒరిగేది ఏమీ లేదు. కర్నూలును […]
teluguglobal.in (India) 08/03/2020 01:14
పాకిస్తాన్‌లో అత్యంత ఆదరణ కలిగిన డాన్ న్యూస్ ఛానల్‌కు హ్యాకర్లు షాక్ ఇచ్చారు. ఆదివారం ఆ న్యూస్ ఛానల్‌ను హ్యాక్ చేసి భారత జాతీయ జెండాను స్క్రీన్‌పై ఎగరవేశారు. అంతే కాకుండా దాని కింద హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కూడా రాశారు. న్యూస్ ఛానల్‌లో యాడ్స్ వచ్చే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు మార్లు డాన్ న్యూస్ ఛానల్‌లో భారత జాతీయ జెండా ఎగురుతూ కనిపించడం […]
teluguglobal.in (India) 08/02/2020 22:56
కరోనా వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం చట్టప్రకారం చెల్లించాల్సిన జీఎస్‌టీ సొమ్ముపైనా చేతులెత్తేసింది. హంగుఆర్భాటాలతో జీఎస్‌టీని ప్రారంభించిన మోడీ సర్కార్‌… దాని అమలులో మాత్రం ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోయింది. తొలిసారి అధికారికంగా చేతులెత్తేసింది. జీఎస్‌టీ వాటాలో రాష్ట్రాలకు కేంద్రం భారీగా బకాయిపడింది. ఆ డబ్బును చెల్లించాలని ఇటీవల రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరిగింది. కరోనా కారణంగా దారుణంగా ఆదాయం పడిపోవడంతో రాష్ట్రాలు తమకు ఇవ్వాల్సిన జీఎస్‌టీ సొమ్ము ఇవ్వండి అంటూ కోరుతున్నాయి. అయితే […]
teluguglobal.in (India) 08/02/2020 08:30
త్వరలోనే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేసే పనిలో పడ్డాడు దర్శకుడు త్రివిక్రమ్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానీని తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఈ మేరకు చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. నిజానికి ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఇలాంటి సినిమా కోసం కియరా లాంటి టాప్ హీరోయిన్ ను సెలక్ట్ చేస్తే, కాల్షీట్ల సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ లో […]
teluguglobal.in (India) 08/02/2020 08:30
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ట్వీట్‌ చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని…ఆందోళన చెందొద్దని కోరారు. డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్లు అమిత్‌ షా చెప్పారు. అమిత్‌ షాకు కరోనా వచ్చిందని ఇంతకుముందు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఆయన అప్పట్లో ఖండించారు. ఈ మధ్య ఢిల్లీ ఆసుపత్రిలో కరోనా రోగులకు అందుతున్న సౌకర్యాలను అమిత్‌షా […]
teluguglobal.in (India) 08/02/2020 06:54
మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర పడిన వెంటనే చంద్రబాబు రాజీనామాస్త్రాన్ని బైటకు తీశారు. మూడు రాజధానులకు ప్రజామోదం లేదని, దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. పనిలో పనిగా తమ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీతో రాజీనామా డ్రామా ఆడించారు. అయితే రాజీనామాస్త్రం రివర్స్ లో వచ్చి బాబుకే గుచ్చుకుంది. వైసీపీ నేతలంతా చంద్రబాబు అండ్ కో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ కాదు.. కొడాలి నాని వంటి నేతలు.. మగాడివైతే […]
teluguglobal.in (India) 08/02/2020 05:30
ఆల్రెడీ చేతిలో 2 సినిమాలున్నాయి. అవి ఎప్పుడు సెట్స్ పైకొస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి. అయినప్పటికీ ముచ్చటగా మూడో సినిమా ప్రకటించి షాక్ కు గురిచేశాడు నిఖిల్. అవును.. ఈమధ్య నిఖిల్ తన 20వ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రకటనైతే వచ్చింది కానీ ఆ మూవీ డైరక్టర్ ఎవరు… కథ ఏంటి లాంటి వివరాలు మాత్రం బయటకు రాలేదు. నిఖిల్ వద్ద ఓ స్టోరీ ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉంది. అదొక సైన్స్ […]
teluguglobal.in (India) 08/02/2020 03:30
అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై కొరటాల ఫ్రెండ్ మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఆచార్య మూవీ కంప్లీట్ అయిన వెంటనే బన్నీతో సినిమా స్టార్ట్ అవుతుంది. అంతా బాగానే ఉంది కానీ బన్నీ-కొరటాల సినిమా ప్రకటన వచ్చిన వెంటనే ఓ కొత్త ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ చేయాల్సిన కథతోనే బన్నీ సినిమా చేయబోతున్నాడంటూ గాసిప్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం […]
teluguglobal.in (India) 08/02/2020 00:30
డబ్బులు వస్తున్నాయి కదా అని ఏది పడితే దానికి ప్రచారం చేస్తే ఇలానే ఉంటుంది. తమన్న ఇప్పుడు అలాంటి ప్రచారమే చేసి చిక్కుల్లో పడింది. రీసెంట్ గా అందరం టీవీల్లో ఓ యాడ్ చూస్తూనే ఉన్నాం. అందులో తమన్న, విరాట్ కోహ్లి కలిసి ఓ ఆన్ లైన్ వెబ్ సైట్ కు ప్రచారం కల్పిస్తున్నారు. ఆన్ లైన్ లో గేమ్ ఆడండి, కళ్లు చెదిరే డబ్బులు సంపాదించండి అనేది దాని కాన్సెప్ట్. కానీ నిజానికి అదొక గ్యాంబ్లింగ్ […]
teluguglobal.in (India) 08/01/2020 22:07
జాగింగ్, రన్నింగ్ చేసేటప్పుడు నోరు, ముక్కును కవర్ చేసే మాస్క్ ధరించాలా వద్దా… ఈ సందేహం ఒకటి ఇప్పుడు చాలామందిలో ఉంది. ఆటోమొబైల్ రంగంలో ఎగ్జిక్యూటివ్ హోదాలో పనిచేస్తున్న వ్యక్తి ఒకరు మాస్క్ ధరించి రన్నింగ్ చేస్తూ… తీవ్రమైన గుండెపోటుతో మరణించడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఉదయం సాయంత్రం వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేసేవారంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ లను ధరించి వ్యాయామాలు చేశారంటే ఇక అంతే సంగతులనే ప్రచారం వాట్సప్ గ్రూపుల్లో జరుగుతోంది. లాక్ […]
teluguglobal.in (India) 08/01/2020 11:45
కరోనా వచ్చి హీరోల ప్లాన్స్ అన్నీ మార్చేసింది. లెక్కప్రకారం సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కావాలి. దీంతోపాటు రజనీకాంత్ మూవీ ఒకటి రావాలి. మధ్యలో వస్తే మరో చిన్న సినిమా రావాలి. కానీ ఈ ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి. ఊహించని విధంగా చిన్న హీరోలకు ఈసారి సంక్రాంతి రేసులో చోటు దక్కింది. సంక్రాంతికి రాబోతున్నట్టు ఇప్పటికే నితిన్ ప్రకటించాడు. నితిన్ పెళ్లి సందర్భంగా రంగ్ దే టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ లోనే సంక్రాంతికి రిలీజ్ […]
teluguglobal.in (India) 08/01/2020 10:20
బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతిచెందారు. ఆయన వయస్సు 59 ఏళ్లు. మాణిక్యాల రావుకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు ఉన్నారు. నెలరోజుల కిందట ఆయనకు కరోనా సోకింది. మొదట హోం క్వారంటైన్‌లో ఉన్న ఆయన తర్వాత ఏలూరు కరోనా ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం రోజుల కిందటే విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతిచెందారు. తనకు కరోనా పాజిటివ్‌ […]
teluguglobal.in (India) 08/01/2020 08:30
లాక్ డౌన్ వల్ల ప్రస్తుతం బాలయ్య ఖాళీ. ఆయనకు సంబంధించిన సినిమా పనులేవీ జరగడం లేదు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో సినిమాలు పూర్తిచేసే బాలయ్యకు ఈ గ్యాప్ ఇబ్బందికరంగా మారింది. అందుకే ఈ గ్యాప్ లో ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో పడ్డారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. రీసెంట్ గా అనీల్-బాలయ్య మధ్య స్టోరీ డిస్కషన్స్ జరిగాయి. […]
teluguglobal.in (India) 08/01/2020 05:59
కరోనా కారణంగా టాలీవుడ్ లో స్తబ్దత ఏర్పడింది. హీరోలెవ్వరూ సెట్స్ పైకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో ఓ మోస్తరు బడ్జెట్ నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు అన్నీ ఆగిపోయాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా హీరో గోపీచంద్ వెనక్కి తగ్గడం లేదు. తనకు సంబంధించి 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకురావాలని నిర్ణయించాడు. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమాల్లో ఒకటి సీటీమార్. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ […]
teluguglobal.in (India) 08/01/2020 05:01
దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు శేషయ్య. ఈ క్రమంలో ఆయన్ను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఓవైపు చికిత్స కొనసాగుతుండగానే.. హాస్పిటల్ లో ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన చనిపోయారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా ఓపెనింగ్ కు శేషయ్య హాజరయ్యారు. హీరోహీరోయిన్లు నాగచైతన్య, సాయిపల్లవిపై క్లాప్ […]

Chemicals - Agricultural

Chemicals - Industrial

Business Issues

Companies - Public

Companies - Venture Funded

Commodity Prices

Financial Results

Global Markets

Global Risk Factors

Government Agencies

Information Technologies

Legal and Regulatory

Political Entities

Sources

Strategic Scenarios

Trends

Hints:

On this page, you see the results of the search you have run.  You may also view the following:

  •  Click on this drop-down menu on the right hand side of the page, to choose between the machine learning-produced Insights Reports, or the listing of concepts extracted from the results, in chart or list format. 


  •  View the number of search results returned for the search in each of your collections, and click on any of those numbers to view the entire listing of results from the chosen collection.

  •  Use the search adjustment drop-downs to change the scope, sorting, and presentation of your results.

  •  Show or hide the record’s caption (content description).

  •  Show actions that can be made with the search result record.

  •  Click on the Save button after running your search, to save it so that its results will be updated each time relevant new content is added to the designated collection. You may choose to be notified via search alerts.

Click here for more info on Search Results

Click here for more info on Machine Learning applications