Millie
your market intelligence analyst
Search Results
Edit Save
14,864 results
teluguglobal.in (India) 10/27/2020 10:30
ముంబయిలోని అంథేరి ప్రాంతంలో మాల్వి మల్హోత్రా అనే టీవీ నటి కత్తిపోట్లకు గురయ్యింది. ఆమెకు తెలిసిన వ్యక్తి… పెళ్లి చేసుకోమని వెంటబడి వేధిస్తున్న యోగేష్ మహిపాల్ సింగ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ముంబయి, అంథేరిలోని వెర్సోవా అనే ప్రాంతంలో కేఫ్ నుండి బయటకు వచ్చి ఇంటికి వెళుతుండగా మాల్విపై ఈ దాడి జరిగింది. నడుస్తున్న మాల్విని కారులో వచ్చిన మహిపాల్ ఆపాడు. తనతో ఎందుకు మాట్లాడటం లేదని అడిగాడు. మాల్వి […]
teluguglobal.in (India) 10/27/2020 10:21
పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఎంతగా పాతుకుపోయిందో తెలియజేసే ఉదంతం ఇది. చివరికి యాంకర్లను కూడా వదలరని ఈ ఘటనతో తేలిపోయింది. ఇప్పుడిప్పుడే యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న వర్షిణి, తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. వర్షిణికి ఓ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చిందట. చర్చిద్దాం రమ్మంటే వెళ్లిందట. ప్రారంభంలో ఆ దర్శకుడు బాగానే మాట్లాడాడట. కొద్దిసేపు గడిచిన తర్వాత చేయి పట్టుకున్నాడట. ఈ ఘటనతో వర్షిణి షాక్ అయింది. వెంటనే అక్కడ్నుంచి బయటకు […]
teluguglobal.in (India) 10/27/2020 10:02
బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో రావాల్సిన పుష్ప సినిమా లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా మళ్లీ సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం సర్వం సిద్ధమైంది. రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి అటవీప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో అక్కడ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఈ మేరకు అక్కడున్న ఉడ్స్ రిసార్ట్స్ మొత్తాన్ని రిజర్వ్ చేసింది పుష్ప యూనిట్. సినిమా […]
teluguglobal.in (India) 10/27/2020 09:44
రైట్ టు ఇన్ ఫర్మేషన్ యాక్ట్… కార్యకర్త అమిత్ జెత్వా హత్య కేసులో శిక్షపడిన శివ సోలంకి కొడుకు మీత్ సోలంకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మీత్ వయసు 24 సంవత్సరాలు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకుంటున్న ఇతను కోవిడ్ వ్యాప్తికి ముందు, ఎనిమిది నెలల క్రితం స్వదేశం తిరిగి వచ్చాడు. గుజరాత్, గిర్ సోమనాథ్ జిల్లా, కొడినార్ తాలూకాలోని దేవ్లి గ్రామంలో తన ఇంట్లోనే తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మీత్… సోమవారం మధ్యాహ్నం నుదుటికి కుడి […]
teluguglobal.in (India) 10/27/2020 08:45
హీరో రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ అందిస్తున్నారు. ఈ విషయాన్ని సిటీ న్యూరో సెంటర్ వైద్యులు ప్రకటించారు. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతూ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రాజశేఖర్ కు ప్లాస్మా ఎక్కించినట్టు తెలిపారు వైద్యులు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కరోనా సోకిన విషయాన్ని ఈనెల 17న హీరో రాజశేఖర్ కన్ ఫర్మ్ చేశారు. అయితే అప్పటికే కూతుళ్లు శివానీ, శివాత్మిక ఇద్దరూ కోలుకున్నట్టు ఆయన ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని […]
teluguglobal.in (India) 10/27/2020 03:20
తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో 3 ఎకరాల 65 సెంట్లలో టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భూమి వాగు పోరంబోకు భూమి. 2017లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి కేటాయించింది. దీన్ని సవాల్ చేస్తూ గతంలో హైకోర్టును ఎమ్మెల్యే ఆర్కే ఆశ్రయించారు. వాగు భూమిని నిర్మాణాలకు కేటాయించడం పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. […]
teluguglobal.in (India) 10/27/2020 03:04
గర్భం దాల్చడం, ప్రసవం, శిశువు పోషణ… ఇవన్నీ మహిళలకు సంబంధించిన విషయాలు కనుక మెటర్నటీ లీవు కూడా మహిళలకే ఉంటుంది. కానీ చైల్డ్ కేర్… అంటే అప్పుడే పుట్టిన శిశువు పోషణ, సంరక్షణలకు అవసరమైన సెలవులను ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మగవారు సైతం పొందవచ్చు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. పాత ఆలోచనలను పక్కనపెట్టి కొత్త తరహా దృక్పథంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొంతకాలంగా అమల్లో ఉన్నా తగినంత స్థాయిలో ప్రజల్లోకి […]
teluguglobal.in (India) 10/26/2020 22:35
ఢిల్లీలోని ఐఎల్ బిఎస్ (ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్ ) హాస్పటల్ లో వైద్యులు, ఇతర సిబ్బంది తమ ప్రాంతీయ భాషల్లో మాట్లాడకూడదని ఇంగ్లీషు, హిందీల్లో మాత్రమే మాట్లాడాలని ఢిల్లీ ప్రభుత్వం నిబంధన విధించింది. పేషంట్లకు వైద్యం, సంరక్షణ నిర్వహించే ప్రాంతాల్లో తప్పనిసరిగా ఇంగ్లీషు, హిందీ భాషల్లోనే మాట్లాడాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. జులైలో ఈ సంస్థలోనే మొట్టమొదటి ప్లాస్మా బ్యాంకుని ప్రారంభించారు. అక్కడి […]
teluguglobal.in (India) 10/26/2020 22:28
నాని కొత్త సినిమా చేతులుమారిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ఎక్కువవుతుందని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. నాని మార్కెట్ కు అంత బడ్జెట్ పెట్టలేమని చెప్పేసింది. దీంతో నాని ఆ ప్రాజెక్టును నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ కు అప్పగించాడు. ఇదిలా ఉండగా, నాని చేయబోయే ఈ శ్యామ్ సింగరాయ్ ప్రాజెక్టుకు సంబంధించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీలో డిఫరెంట్ గెటప్ లో నాని కనిపిస్తాడట. […]
teluguglobal.in (India) 10/26/2020 22:22
తన పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు మెగా హీరో సాయితేజ్. ఇన్నాళ్లూ పెళ్లికి దూరంగా ఉన్న ఈ హీరో, సంబంధాలు చూడమని ఇంట్లో చెప్పేశాడు. ఈమధ్య కొన్ని రోజులుగా సాయితేజ్ పెళ్లిపై చాలా కథనాలు వస్తున్నాయి, అతడికి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అవన్నీ నిజమేనని స్పష్టంచేశాడు ఈ హీరో. దాదాపు ఏడాది నుంచి పెళ్లి చేసుకోమని ఇంట్లో సతాయిస్తున్నారట. దీంతో అమ్మ పోరు పడలేక, తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సాయితేజ్. కొడుకు పచ్చ […]
teluguglobal.in (India) 10/26/2020 22:19
పోలవరం విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపడితే ఆలస్యం అవుతుందని… నాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ సమయంలో చంద్రబాబు కేంద్రంతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అవే ఇప్పుడు పోలవరానికి పెనుసవాల్‌గా మారాయి. తాము కేవలం 2014 నాటి అంచనా వ్యయాన్ని, అందులోనూ నీటిపారుదల విభాగానికి అయ్యే ఖర్చును మాత్రమే భరిస్తామని కేంద్రం స్పష్టం చేయగా… నాటి టీడీపీ ప్రభుత్వం అంగీకరించింది. 2014 ఏప్రిల్‌ […]
teluguglobal.in (India) 10/26/2020 22:13
దసరా సందర్భంగా పవన్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. సితార ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ చంద్ర దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నాడు పవన్. దీనికి సంబంధించి చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఆ ఆడియోను జాగ్రత్తగా వింటే.. అందులో రంగా, బిల్లా లాంటి పేర్లు వినిపిస్తున్నాయంట కొందరికి. దీంతో పవన్ కొత్త సినిమాకు బిల్లారంగ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది. నిజానికి […]
teluguglobal.in (India) 10/26/2020 22:10
రేణుదేశాయ్ రీఎంట్రీ ఇచ్చింది. ఆమె దర్శకత్వంలో ఇప్పటికే ఆద్య అనే వెబ్ సిరీస్ స్టార్ట్ అయింది. దీంతో పాటు దసరా సందర్భంగా ఓ కొత్త సినిమాతో కూడా ఆమె రీఎంట్రీ ఇవ్వబోతోంది. తన ఫిల్మీ కెరీర్ పై ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడింది రేణుదేశాయ్. అవకాశాలు వస్తే చేస్తానని, లేదంటే దర్శకత్వంపై దృష్టిపెడతానని చెబుతోంది. “కరోనా వల్ల ఖాళీ అయిపోయాను. ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నాను. ఇకపై కూడా ఇలానే చేస్తానా లేదా అనేది నాకొచ్చే ఆఫర్ల మీద […]
teluguglobal.in (India) 10/26/2020 22:09
బీహార్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. ఫలితాలపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికే ప్రజలు పట్టంకట్టబోతున్నారని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నా.. కూటమిలో పార్టీల స్థానాలు మారిపోతాయనే విషయం మాత్రం స్పష్టమైంది. జేడీయూ ప్రాభవం తగ్గిపోయి, బీజేపీ పైచేయి సాధిస్తుందని, బీహార్ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరపున బీహార్ కి కాబోయే సీఎం ఎవరు అనే అశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల […]
teluguglobal.in (India) 10/26/2020 11:54
విశాఖలో గీతం విద్యాసంస్థల అక్రమాలు ఒక్కొక్కటే బైటపడుతున్న వేళ.. గీతం అనుబంధ మెడికల్ కాలేజీ.. గీతమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్.. (GIMSR) అనుమతులు రద్దు చేయాలని కోరుతూ ఎంపీ విజయసాయిరెడ్డి జాతీయ వైద్యమండలికి లేఖ రాశారు. ఎన్ఎంసి చైర్మన్, సెక్రటరీకి ఆయన రాసిన లేఖలో ప్రధానంగా గీతం విద్యాసంస్థల అక్రమాలను ప్రస్తావించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, అక్రమంగా భవనాలు నిర్మించి, ఆ అక్రమ భవనాలు, స్థలాన్ని చూపించి మెడికల్ కాలేజీకి […]
teluguglobal.in (India) 10/26/2020 09:13
17 ఏళ్ల కిందటే మెగాఫోన్ పట్టుకున్నాడు బాలయ్య. తొలి ప్రాజెక్టుకే ఏకంగా నర్తనశాల లాంటి మైథలాజికల్ మూవీ హ్యాండిల్ చేయబోయాడు. బాలయ్య దురదృష్టమో లేక విధి విచిత్రమో కానీ ఆ ప్రాజెక్టు ఆదిలోనే ఆగిపోయింది. అలా ఏళ్ల తరబడి ఆగిపోయిన నర్తనశాల ప్రాజెక్టును తాజాగా వదిలించుకున్నాడు బాలయ్య. అప్పట్లో తీసిన కొన్ని సన్నివేశాలకు, తన తండ్రి ఎన్టీఆర్ నటించిన నర్తనశాల బిట్స్ కొన్ని కలిపి విడుదల చేసి మమ అనిపించారు. అయితే ఈ క్రమంలో బాలయ్య చేసిన […]
teluguglobal.in (India) 10/26/2020 06:51
కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ ఏడాది చివర్లోగా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కి ఎన్నికల హామీల్లో కూడా చోటు దక్కింది. మేం అధికారంలోకి వస్తే వ్యాక్సిన్ ఫ్రీ అంటూ కొన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయి. అసలు కరోనా వ్యాక్సిన్ తొలిదశలో ఎవరికి ఇవ్వాలో లిస్ట్ పంపించండి అంటూ.. కేంద్రం రాష్ట్రాలకు ఓ సూచన చేసిందని, దాని ప్రకారం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పేరున్న వైద్య […]
teluguglobal.in (India) 10/26/2020 06:37
ఈ నెలలో రెండోసారి… ఇరవై నాలుగుగంటల వ్యవధిలో 50,000 కంటే తక్కువగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేసులు తగ్గుముఖం పడుతున్నాయనేందుకు నిదర్శనంగా…ఈ రోజు ఎనిమిది గంటలకు అప్ డేట్ అయిన గణాంకాల ప్రకారం… గత ఇరవై నాలుగు గంటల్లో యాభై వేల కంటే తక్కువ కేసులు, 480 మరణాలు నమోదయ్యాయి. 108 రోజుల తరువాత 500 కంటే తక్కువ మరణాలు సంభవించడం కూడా ఇదే మొదటిసారి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఈ వివరాలను ప్రకటించింది. […]
teluguglobal.in (India) 10/26/2020 02:31
సాధారణ ప్రజలు తమకు సమస్యలుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. తమకు అండగా పోలీస్ వ్యవస్థ ఉన్నదని నమ్ముతారు. మరి అలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారే… నిస్సహాయంగా ఆత్మహత్యకు పాల్పడితే… ఇలాంటి ఘటనే రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్ లోని బండీ అనే ప్రాంతానికి చెందిన మహిళా హెడ్ కానిస్టేబుల్ అనితా గుర్జార్ (35) కట్నం కోసం భర్త పెడుతున్న బాధలను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. జైపూర్లోని హదీ రాణీ బెటాలియన్ విభాగం (రాజస్థాన్ లో మొట్టమొదటి సాయుధ మహిళా […]
teluguglobal.in (India) 10/25/2020 22:30
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలసి పనిచేసిన జనసేన, ఆ తర్వాత కాలక్రమంలో ఆ రెండు పార్టీలకు దూరమై వామపక్షాలు, బీఎస్పీ.. తదితర పార్టీలతో జట్టు కట్టింది. 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పవన్ మెల్లిగా రెండోసారి బీజేపీ పంచన చేరారు. ఈ దఫా బంధం మరింత బలంగా కుదిరిందని అనుకున్నారంతా. కేంద్రం తీసుకొచ్చిన విద్యా సంస్కరణల్లో పవన్ ఆలోచన కూడా ఉందని ఏకంగా కేంద్ర మంత్రులే ప్రకటించడం, అక్కడ మోదీ ఏ పనిచేసినా.. ఇక్కడ […]

Information Technologies

IT Markets

Business Issues

Companies - Public

Companies - Venture Funded

Analysts

Analyst Firms

Global Markets

Global Risk Factors

Government Agencies

Job Titles

Legal and Regulatory

Political Entities

Sources

Strategic Scenarios

Trends

Hints:

On this page, you see the results of the search you have run.  You may also view the following:

  •  Click on this drop-down menu on the right hand side of the page, to choose between the machine learning-produced Insights Reports, or the listing of concepts extracted from the results, in chart or list format. 


  •  View the number of search results returned for the search in each of your collections, and click on any of those numbers to view the entire listing of results from the chosen collection.

  •  Use the search adjustment drop-downs to change the scope, sorting, and presentation of your results.

  •  Show or hide the record’s caption (content description).

  •  Show actions that can be made with the search result record.

  •  Click on the Save button after running your search, to save it so that its results will be updated each time relevant new content is added to the designated collection. You may choose to be notified via search alerts.

Click here for more info on Search Results

Click here for more info on Machine Learning applications