Millie
your market intelligence analyst
Search Results
Edit Save
9,088 results
teluguglobal.in (India) 11/19/2019 11:54
ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా తాను పార్లమెంట్‌లో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇంగ్లీష్‌ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీ నుంచి బహిష్కరిస్తామంటూ జగన్‌ చేసిన హెచ్చరికలకు రఘురామకృష్ణంరాజు స్పందించారు. తెలుగు భాషను ప్రేమించడం తప్పయితే తాను ఏ శిక్షకైనా సిద్దమని ప్రకటించారు. తెలుగు భాషకు తాను మద్దతిస్తానన్నారు. తెలుగు అకాడమి నిధుల గురించి తాను పార్లమెంట్‌లో మాట్లాడాను గానీ… ఇంగ్లీష్‌ మీడియంకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇంగ్లీష్ అన్న పదమే తన […]
teluguglobal.in (India) 11/19/2019 11:36
ఇంగ్లీష్ మీడియం అంశం వైసీపీలోనూ చిచ్చు రేపుతోంది. ఇంగ్లీష్‌ మీడియంపై పార్లమెంట్ వేదికగా ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై జగన్‌ సీరియస్ అయ్యారు. పార్టీ ముఖ్యనేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. రఘురామ కృష్టంరాజు వ్యాఖ్యలపై వివరణ తీసుకోవాలని గోదావరి జిల్లాల ఇన్‌చార్జ్ వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించారు. ఎంపీ పేరును నేరుగా వెల్లడించకపోయినా సదరు ఎంపీకి క్లాస్ తీసుకోవాల్సిందిగా వైవీ సుబ్బారెడ్డికి జగన్‌ ఆదేశించారని సాక్షి మీడియా కూడా వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న వారంతా పేద […]
teluguglobal.in (India) 11/19/2019 11:29
ఇప్పటికే టీటీడీ విధానాలు, నిర్ణయాల విషయంలో వైసీపీ సర్కారు ఎక్కడా వెనక్కి తగ్గకుండా సంచలన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సొమ్మును ఇక నుంచి ప్రాంతీయ బ్యాంకుల్లో కాకుండా జాతీయ బ్యాంకులలోనే ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే 1500 కోట్లను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాంలో టీటీడీ సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో జమచేశారు. దీనిపై పలువురు […]
teluguglobal.in (India) 11/19/2019 07:30
ప్రతి హీరోకు, హీరోయిన్ కు ఓ సెంటిమెంట్ ఉంటుంది. అలాగే దర్శకులకు కూడా ఓ సెంటిమెంట్ ఉంటుంది. అసలు ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్ మయం. ఇప్పుడు దర్శకుడు మారుతి కూడా ఓ సెంటిమెంట్ ను బయటకు లాగాడు. ఆ సెంటిమెంట్ ప్రకారం, ప్రతి రోజూ పండగే సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అంటున్నాడు. గతంలో ఓసారి భలే భలే మగాడివోయ్ కథను చిరంజీవికి వినిపించాడట మారుతి. ఆ కథ విన్న చిరంజీవి స్టోరీ చాలా బాగుందని మెచ్చుకున్నారట. […]
teluguglobal.in (India) 11/19/2019 04:30
బాహుబలి సినిమాలో తండ్రికొడుకుగా రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు ప్రభాస్. ఈ రెండు పాత్రల కోసం బాగానే మేకోవర్ కూడా అయ్యాడు. ఇక సాహోలో మేకోవర్స్ లేకపోయినా.. డాన్ గా, పోలీస్ గా రెండు షేడ్స్ లో కనిపించి మెప్పించాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న జాన్ సినిమాలో కూడా ప్రభాస్ ఇలానే రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడు. కాకపోతే ఈసారి మేకోవర్ తప్పలేదు. జాన్ సినిమా కోసం ఇప్పటికే కొంత భాగం షూట్ పూర్తిచేశారు. […]
teluguglobal.in (India) 11/19/2019 03:51
టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగలడం ఖాయమని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన, టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన ఈ టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వైసీపీలో చేరడానికి తన అనుచరులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో తాజాగా కర్నూలు జిల్లాలో సమావేశమైనట్లు సమాచారం. కేఈ ఫ్యామిలీ మొత్తం వైసీపీలో చేరడానికి డిసైడ్ […]
teluguglobal.in (India) 11/19/2019 02:17
హీరోహీరోయిన్లంతా ఇప్పుడు వెబ్ సిరీస్ ల వెంట పడుతున్నారు. స్టార్ డమ్ తో సంబంధం లేకుండా అంతా ఓ ప్రయత్నం చేద్దామన్నట్టు ఇందులో వేలు పెడుతున్నారు. తాజాగా సమంత కూడా వెబ్ సిరీస్ కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మేన్ సీజన్2 లో ఆమె ఉగ్రవాదిగా కనిపించబోతోంది. ఇదే సిరీస్ లో సందీప్ కిషన్ కూడా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తం వ్యవహారానికి దూరంగా ఉంటున్నాడు హీరో నిఖిల్. “చాలామంది నన్ను […]
teluguglobal.in (India) 11/19/2019 01:44
టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భూకుంభకోణం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.టీడీపీ నేతల భూపందేరంపై అప్పటి ప్రతిపక్షం వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపీలోనే సంచలనం సృష్టించిన విశాఖ భూకుంభకోణంపై తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృదాన్ని వేసింది. ఈ మేరకు సిట్ రంగంలోకి దిగింది. ప్రజలు, బాధితుల నుంచి భూకుంభకోణంపై ఫిర్యాదులు సేకరించడానికి రెడీ అయ్యింది. విశాఖ భూకుంభకోణంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైవీ అనురాధకు బాధ్యతలు అప్పజెప్పారు. […]
teluguglobal.in (India) 11/19/2019 01:32
రెవెన్యూ శాఖపై వివిధ మార్గాల్లో ప్రజలు ఆగ్రహం వెళ్లగక్కుతున్నా… రెవెన్యూ శాఖపై తీవ్ర విమర్శలు వస్తున్నా… ఆ శాఖ ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. సమాజం మొత్తం తమ దయాదాక్షిణ్యాల మీదే నడుస్తోంది అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. అనంతపురం జిల్లాలో ఒక వీఆర్‌వో ఏకంగా రైతుకు చెందిన భూమికి పాస్‌బుక్‌, ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు సగం భూమి ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఇప్పటి వరకు లంచం కోసమే పీక్కుతింటున్న కొందరు రెవెన్యూ ఉద్యోగులు ఇప్పుడు ఇలా భూమిలో వాటా […]
teluguglobal.in (India) 11/19/2019 01:01
రీమేక్స్ హ్యాండిల్ చేయడం ప్రస్తుతం పెద్ద సమస్యగా మారుతోంది మేకర్స్ కు. రీమేక్ అని బయటకు చెబితే ఒక ప్రాబ్లమ్. చెప్పకపోతే మరో సమస్య. బయటకు చెబితే ఒరిజినల్ సినిమాను చూసేస్తున్నారు. దీనివల్ల హైప్ తగ్గిపోతోంది. తాజాగా అసురన్ సినిమా విషయంలో ఇలానే జరిగింది. వెంకీ చేస్తున్నాడని తెలియగానే, ఆ తమిళ సినిమాను అంతా చూసేశారు. అలా అని చెప్పకపోతే ట్రోలింగ్ కు గురవ్వాల్సి వస్తోంది. సుమంత్ సినిమాది ఇదే పరిస్థితి. నిజానికి ఇదొక కన్నడ రీమేక్. […]
teluguglobal.in (India) 11/19/2019 00:59
ఐదోసారి టాప్ ర్యాంక్ లో స్పానిష్ బుల్ ప్రపంచ టెన్నిస్ పురుషుల ర్యాంకింగ్స్ లో స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. 2019 సీజన్ ను నంబర్ వన్ ర్యాంక్ తో ముగించాడు. లండన్ లో ఏటీపీ టూర్ సీజన్ ముగింపు టోర్నీ ఫైనల్స్ ముగిసిన వెంటనే ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం నడాల్ టాప్ ర్యాంకర్ గా నిలిచాడు. 2019 గ్రాండ్ స్లామ్ సీజన్లో చెరో రెండు టైటిల్స్ చొప్పున నెగ్గిన నడాల్, జోకోవిచ్ […]
teluguglobal.in (India) 11/19/2019 00:57
విశాఖకు చెందిన ప్రశాంత్ అనే స్టాప్‌వేర్‌ ఇంజనీర్‌ను పాక్‌ భద్రతాదళాలు అరెస్ట్ చేశాయి. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న బహవాల్‌పూర్‌లో ఇద్దరు భారత యువకున్ని పాక్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 14న వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విశాఖకు చెందిన ప్రశాంత్‌ ఉన్నాడు. మరో యువకుడు మధ్యప్రదేశ్‌కు చెందిన దరీలాల్‌. అక్రమంగా పాక్‌లోకి చొరబడినందుకు వీరిని అదుపులోకి తీసుకున్నారని అంతర్జాతీయ మీడియాలో కథలు వస్తున్నాయి. ప్రశాంత్ సాప్ట్‌వేర్‌ ఇంజనీర్ కావడంతో భారత ప్రభుత్వమే వీరిని కుట్రపూరితంగా […]
teluguglobal.in (India) 11/18/2019 23:30
ఏపీలో బుధవారం నుంచి వైఎస్‌ఆర్‌ నవశకం ప్రారంభం కాబోతుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడడం…అనర్హుల్ని లబ్థిదారుల జాబితా నుంచి తొలగించడం ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. అంతేకాదు… భవిష్యత్‌ అవసరాల కోసం ప్రణాళిక రూపొందించ‌డం మరో ముఖ్య అంశం. ఇప్పటివరకూ రేషన్‌ కార్డు అన్ని ప‌థ‌కాల‌కు ప్రామాణికంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రూల్ ను మారుస్తున్నారు. ఇక నుంచి ముఖ్యమైన పథకాలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు రాబోతున్నాయి. వీటి ఆధారంగానే […]
teluguglobal.in (India) 11/18/2019 23:15
టీడీపీ చిత్తుగా ఓడిపోవడానికి పది కారణాలతో జాబితాను సిద్ధం చేస్తే అందులో చింతమనేని ప్రభాకర్‌ విచ్చలవిడి తనం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. తహసీల్దార్ వనజాక్షిని చింతమనేని ప్రభాకర్ ఇసుకలో పడేసికొట్టిన అంశం టీడీపీ విధానాలను ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంది. ఇంత జరిగినా చంద్రబాబు మాత్రం తన వైఖరిని మార్చుకున్నట్టు కనిపించడం లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు, మహిళలు, దళితులు, చివరకు పోలీసులను కొట్టినా జైలుకు వెళ్లకుండా చింతమనేని తప్పించుకున్నారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత […]
teluguglobal.in (India) 11/18/2019 23:10
దుబాయ్ వేదికగా నవంబర్ 22న సమరం భారత ఏకైక ప్రో బాక్సర్ విజేందర్ సింగ్…తన కెరియర్ లో 11వ ఫైట్ కు సిద్ధమయ్యాడు. మిడిల్ వెయిట్ విభాగంలో WBO ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ విజేతగా ఉన్న విజేందర్…ఇప్పటి వరకూ తలపడిన 10 ఫైట్లలో అజేయంగా నిలిచాడు. మొత్తం 10 ఫైట్లలో ఎనిమిది నాకౌట్ విజయాలు, రెండు టెక్నికల్ నాకౌట్ విజయాలు ఉన్నాయి. ప్రో-బాక్సర్ గా మారటానికి ముందు… దోహా ఆసియా క్రీడల్లో కాంస్య, బీజింగ్ […]
teluguglobal.in (India) 11/18/2019 23:08
ఇంగ్లీష్‌ ప్రవేశపెట్టడం వెనుక మత మార్పిడి కోణం ఉందని.. భవిష్యత్తులో ఏపీలో మత ఘర్షణలు జరిగే అవకాశం ఉంది అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన పత్రిక ద్వారా ప్రచారం చేయడంపై పలు సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. ఇంత బహిరంగంగా మతాల మధ్య చిచ్చపెట్టేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కథనం రాయడంతో పాటు… ఏకంగా మత ఘర్షణలు జరుగుతాయని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మత ఘర్షణలు […]
teluguglobal.in (India) 11/18/2019 22:56
హోరాహోరీ సమరంలో థీమ్ పై సిటిస్ పాస్ గెలుపు 2019 టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ… ఏటీపీ టూర్ ఫైనల్స్ టైటిల్ ను గ్రీస్ ప్లేయర్, 21 సంవత్సరాల స్టెఫానోస్ సిటిస్ పాస్ తొలిసారిగా నెగ్గి చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెన్నిస్ లో మొదటి ఎనిమిదిమంది అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్ల నడుమ గత వారంరోజులుగా సాగిన రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నీ టైటిల్ ఫైట్ లో సిటిస్ పాస్ మూడుసెట్ల హోరాహోరీ సమరంలో ఆస్ట్ర్రియా ఆటగాడు […]
teluguglobal.in (India) 11/18/2019 22:54
ఖరీఫ్‌ సీజన్‌ ముగిసింది. వరికోతలు ప్రారంభమయ్యాయి. కానీ రైతుబంధు సాయం మాత్రం రైతులకు ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు. కొందరికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడలేదు. ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు అకౌంట్‌ నంబర్లు అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కానీ కొందరు రైతుల బ్యాంకు అకౌంట్లలో మాత్రం డబ్బుల జమ కాలేదు. ఎన్నికల ముందు రెండు విడతల్లో ప్రతి రైతు అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ అయ్యాయి. భూమి ఉన్న ప్రతి రైతు సాగుకు దూరం […]
teluguglobal.in (India) 11/18/2019 22:36
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చంద్రబాబునాయుడికి ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనపై ఉన్న 14 ఏళ్ల క్రితం నాటి కేసులో విచారణకు ఏసీబీ కోర్టు అంగీకరించింది. అప్పట్లో లక్ష్మీపార్వతి చంద్రబాబుపై వేసిన పిటిషన్ ఆధారంగా ఈ కేసు నడుస్తోంది. లక్ష్మీపార్వతి పిటిషన్‌పై ఎప్పటిలాగే చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. 14 ఏళ్ల నుంచి కేసు విచారణకు నోచుకోలేదు. సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించి ఉండడానికి వీల్లేదని, ఆరు నెలలకు పైగా ఉన్న స్టేలు […]
teluguglobal.in (India) 11/18/2019 06:58
మత మార్పిడిల కోసమే ఏపీలో ఇంగ్లీష్‌ మీడియంను జగన్‌ ప్రవేశపెడుతున్నారంటూ ఆంధ్రజ్యోతి ప్రతిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. అదే నిజమైతే అమెరికా వెళ్లిన తెలుగువారంతా క్రిస్టియన్లు అయ్యారా? ఇంగ్లీష్ నేర్చుకున్న మీడియా పెద్దల పిల్లలంతా మతం మారేశారా? అంటూ పలువురు నవ్వుకుంటున్నారు. ఈ అంశం టీడీపీకి బాగా డ్యామేజ్ చేస్తున్న నేపథ్యంలో టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు స్పందించారు. ఇంగ్లీష్ వల్ల […]

Automotive Industries

Business Issues

Companies - Public

Companies - Venture Funded

Global Markets

Government Agencies

Information Technologies

Job Titles

Legal and Regulatory

Market Research Topics

Political Entities

Sources

Strategic Scenarios

Trends